Little girl with prosthetic leg: కొన్ని సంఘటనలు మనసును కలిచివేస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. ఒంటి కాలుతో ఆ కాలుతో ఆ చిన్నారి చేస్తున్న పోరాటం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు ఇప్పటికీ.. చేయలేకపోతుంటారు. అలాంటిది అంగవైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె బలం ముందు తన వైకల్యమే చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది ఆ చిన్నారి. ఓ వీడియోలో అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి ప్రొస్తెటిక్ కాలు (కృత్రిమ కాలు) తో చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో జారీ కిందకు పడిపోతుంది. అలా పలుమార్లు కింపడుతుంది. అసలు తాను పైకి ఎక్కుతుందో.. లేదో.. తెలియదు కానీ.. తన తల్లి ఎంకరేజ్ చేస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకొని పైకి ఎక్కుతుంది.
Antonella wasn’t sure she could do it, but with her encouraging mom cheering her on— she did it! ?????
(?antonella.funghetto)?????? Você é uma campeã ? pic.twitter.com/wT04GvfOUh— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 26, 2021
Also Read: