Viral Video: ప్రమాదకరమైన పాముతో బాలిక ఎలా ఆడుకుంటుందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
Viral Video: సోషల్ మీడియా కొన్ని వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతానికి అటువంటి వీడియో వైరల్ అవుతోంది. దీనిని..

Viral Video: సోషల్ మీడియా కొన్ని వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతానికి అటువంటి వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతారు. సాధారణంగా పాములు, పులులు, మొసళ్లు, ఇలా రకరకాల జంతువుల వీడియోలు తరచూ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అది చెప్పక తప్పదు. ఇక పాముల వీడియోలు (Videos) చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
అలాంటి వీడియోను మీకు చూపించబోతున్నాము. ఓ చిన్నారి ప్రమాదకరమైన పొడవైన పాముతో ఆటలాడుకుంటోంది. ఓ క్లాత్‌పై ఆ పామును ఆ బాలిక పదేపదే పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రమాదకరమైన ఈ పామును ఆ పాప పట్టుకోవడం షాక్‌కు గురి చేసేలా ఉంది. కానీ ఆ బాలిక ఏ మాత్రం బయపడకుండా పాముతో ఆడుతోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
