Viral Video: బర్గర్‌ కోసం అలిగిన బుడ్డోడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Viral Video: మీ ఇంట్లో ఎవరైనా బయటకు వెళ్లి ఏదైనా తినే ఫుడ్‌ తీసుకొచ్చి పిల్లల కోసం తీసుకురాకపోతే ఎలా ఉంటుంది. పెద్ద గోల చేస్తుంటారు. చిన్న పిల్లల బాధ వేరే ఉంటుంది...

Viral Video: బర్గర్‌ కోసం అలిగిన బుడ్డోడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jul 27, 2021 | 6:01 AM

Viral Video: మీ ఇంట్లో ఎవరైనా బయటకు వెళ్లి ఏదైనా తినే ఫుడ్‌ తీసుకొచ్చి పిల్లల కోసం తీసుకురాకపోతే ఎలా ఉంటుంది. పెద్ద గోల చేస్తుంటారు. చిన్న పిల్లల బాధ వేరే ఉంటుంది. తాజాగా ఒక పిల్లవాడు బర్గర్ ఇవ్వలేదని గోల చేసిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ పిల్లాడి సోదరి తనకి పెట్టకుండా బర్గర్ ఆర్డర్ పెట్టుకుని తినేసింది. పిల్లాడికి పెట్టలేదు. ఇంకేముంది ఆ పిల్లాడు అలిగి తలుపు వెనుక దాక్కుని నాతో ఎవ్వరు మాట్లాడకండి అంటూ కోపగించుకున్నాడు. మరో బర్గర్‌ ఆర్డర్‌ చేయడానికి డబ్బులు అడగమని అతని సోదరి ఆటపట్టించగా, మరింత కోపంగా మీ బర్గర్‌ మీరే తినండి. నేను తినను అంటూ ముద్దుగా ఆనడం ఈ వీడియోలో కనిపిస్తుంది. చివరికి బుడ్డోడు విసుగుచెంది నా కోసం ఏమి ఆర్డర్‌ చేయవద్దు. నేను ఏమి తినను.. ఆకలితోనే ఉంటాను అని లేచి వెళ్లిపోవడం వీడియో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియో ఈ ఒక్క నిమిషం 18 సెకన్ల ఉంటుంది. ఆ పిల్లవాడు బర్గర్ పెట్టలేదని బాధపడిన సన్నివేశం మనం చూడవచ్చు. ఇప్పటికే ఈ వీడియోకు కామెంట్లు, లైక్‌లు, వ్యూస్‌ భారీగా వచ్చి చేరాయి.

ఇవీ కూడా చదవండి

Viral Video: మురికినీటితో ప్లేట్‌లను కడుగుతున్న వ్యాపారి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Viral Video: పోట్లాడుకున్న సింహాలు.. అదే ఛాన్స్‌గా జంప్ అయిన గేదె.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?