Viral Video: దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

అడవికి రాజు సింహం. సింహం వేట అంటేనే మాములుగా ఉండదు. దాన్ని దూరం నుంచి చూస్తేనే మిగిలిన జంతువులు పరుగులు పెడతాయి. అలాంటి సింహం..

Viral Video: దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!
Lion Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 06, 2021 | 6:23 PM

అడవికి రాజు సింహం. సింహం వేట అంటేనే మాములుగా ఉండదు. దాన్ని దూరం నుంచి చూస్తేనే మిగిలిన జంతువులు పరుగులు పెడతాయి. అలాంటి సింహం జనావాసాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎలా ఉంటుంది..? చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్టుగా ఉంటుంది. చెప్పుకునేందుకు కూడా బాగానే ఉంటుంది. కానీ, ఆ సీన్‌ నిజంగా ఎదురుపడితే ఇంకేమైనా ఉందా.? అక్కడున్న వారి గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఒకేసారి ఏకంగా ఐదు సింహాలు రోడ్లపై దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌లోని పిపావావ్‌ ఓడరేవులో ఈ అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఐదు సింహాల ఫ్యామిలీ ఓడరేవు సమీపంలో సంచరిస్తుండటం స్థానికులు గమనించారు. సకుటుంబ సమేతంగా వచ్చిన సింహాలను చూసిన పోర్టు కార్మికులు భయపడిపోయారు. కానీ, అరుదైన సీన్‌ చూసి ఆశ్చర్యపోయారు. ఓడరేవు సమీపంలో సింహాలను గుర్తించిన భద్రతా సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఏదేమైనప్పటికీ ఓడరేవులో సింహాల సంచారం మాత్రం గుజరాత్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో దానికి సంబంధించిన వైరల్‌గా మారింది. రాత్రివేళలో దర్జాగా వెళ్తోన్న సింహాల రాజసం చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?