Viral Pic: ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!

ఏ వ్యక్తి అయినా కూడా తన ఫ్రీ టైంను బోర్ కొట్టకుండా గడపాలని భావిస్తాడు. అందుకోసం రకరకాల గేమ్స్ ఆడటం, వీడియోలు, సినిమాలు చూడటం..

Viral Pic: ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 06, 2021 | 4:24 PM

ఏ వ్యక్తి అయినా కూడా తన ఫ్రీ టైంను బోర్ కొట్టకుండా గడపాలని భావిస్తాడు. అందుకోసం రకరకాల గేమ్స్ ఆడటం, వీడియోలు, సినిమాలు చూడటం లేదా పజిల్స్‌ను కనిపెట్టడం లాంటి వాటిపై దృష్టి పెడతారు. ఇక సోషల్ మీడియా ప్రపంచంలో మీరు తరచూ యాక్టివ్‌గా ఉంటే.. ఫోటో పజిల్స్‌కు కొదవ లేనట్లే.! ప్రతీరోజూ ఎన్నో పిక్చర్ పజిల్స్ మిమ్మల్ని పలకరిస్తుంటాయి. వాటిల్లో కొన్ని క్యుట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఓ పజిల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుతపులి దాగి ఉంది. దాన్ని మీరు కనుక్కోవాలి.

ఈ ఫోటోను ఫోటోషాప్ మ్యాజిక్ అనుకుంటే మీరు పొరపడినట్లే.! హర్ష నరసింహమూర్తి అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కర్నాటకలోని బండిపూర్ నేషనల్ పార్క్‌లో తీసిన ఈ ఫోటోలో ఓ చిరుతపులి దాగుంది. చూద్దానికి ఓ కొండలాంటి ప్రాంతంలో చుట్టూ చెట్లు మధ్యలో రాళ్లు ఉన్నట్లు అనిపించినా.. అక్కడే ఎక్కడో చిరుత నక్కి ఉంది. దాన్ని కనిపెట్టాలని సదరు ఫోటోగ్రాఫర్ ఓ క్విజ్ పెట్టాడు.

నెటిజన్లు మొదటిసారిగా ఈ ఫోటోను చూస్తే.. అది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దాని ప్రత్యేకత కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో చిరుత ఉన్నట్లు కనిపిస్తుంది. కొంతమంది చిరుతను కూడా గుర్తించారు. డేగా కళ్లతో అందులో దాగున్న చిరుతపులిని వెతికి.. ఆ ప్రదేశాన్ని సర్కిల్ చేసి కామెంట్స్‌లో పోస్ట్ చేశారు. ఇక మరికొందరు అయితే చిరుతను గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఫోటోలోని చిరుతను కనుగొంటారా.? లేదా.? ఒకసారి ట్రై చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?