AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడవి దున్నపై చిరుత మెరుపు దాడి.. కట్ చేస్తే సీన్ రివర్స్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Trending Video: సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటాయి..

Viral Video: అడవి దున్నపై చిరుత మెరుపు దాడి.. కట్ చేస్తే సీన్ రివర్స్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral
Ravi Kiran
|

Updated on: Aug 20, 2021 | 1:56 PM

Share

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అడవి దున్న చిరుతపై ఎదురు తిరిగుతుంది. దాని ధైర్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి.!

అడవిలో చట్టాలు విభిన్నంగా ఉంటాయి. క్రూర జంతువులు తమ జీవన పోరాటాన్ని కొనసాగించాలంటే.. తప్పనిసరిగా వేటాడాల్సిందే. ముఖ్యంగా సింహం, చిరుత, పులి లాంటి జంతువుల తమ ఆకలిని తీర్చుకునేందుకు ప్రతీరోజూ వేటాడాలి. ఇదిలా ఉంటే చిరుతపులులు అద్భుతమైన వేటగాళ్లు. ఇది జగమెరిగిన సత్యం. కాని కొన్నిసార్లు బలశాలి అయిన జంతువులు ఓడిపోక తప్పదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అడవి దున్నను వేటాడాలని చిరుత ప్రయత్నించగా.. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అడవి దున్న తిరగబడి చిరుతపై దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం, అడవి దున్నను వేటాడేందుకు చిరుత దానిని వెంబడిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా అప్పుడే గేమ్ టర్న్ అవుతుంది. తనను వెంబడిస్తున్న చిరుతపై అడవి దున్న ఎదురుదాడికి దిగుతుంది. కొమ్ములతో చిరుతను బెదిరిస్తుంది. తనను తాను రక్షించుకుంటూ దానిపై పోరాటం సాగిస్తుంది. ఇంకేముంది.! అడవి దున్న మెరుపు దాడికి బెదిరిపోయిన చిరుత తోక ముడుచుకుని పరుగులు పెడుతుంది.

కాగా, ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుసంతా నందా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. దీనికి ‘రివర్స్ స్వింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కామెంట్స్, లైకులు, రీ-షేర్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!