Viral Video: చిరుత ఎరను ఎత్తుకెళ్లింది.. హైనాకు చిర్రెత్తుకొచ్చింది.. అంతలోనే షాకింగ్‌ సీన్‌!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ తరహా వీడియోలను నెటిజన్లు..

Viral Video: చిరుత ఎరను ఎత్తుకెళ్లింది.. హైనాకు చిర్రెత్తుకొచ్చింది.. అంతలోనే షాకింగ్‌ సీన్‌!
Leopard Hyena
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2021 | 3:37 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ తరహా వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అడవిలో చిరుతను కూడా వేటాడే క్రూర మృగాలు రెండున్నాయి. వాటిల్లో ఒకటి సింహం. రెండోది హైనా. మింగేసేలా మీదికొచ్చిన ఓ హైనా పంజా నుంచి చిరుత పులి చాకచక్యంగా బయటపడింది. చిన్న గాయం కూడా కాకుండా శత్రువు నుంచి తప్పించుకుంది. అదేంటి ? చిరుత పులి ఏంటీ.. ప్రాణాల కోసం పరార్ అవ్వడమేంటీ..? అనిపిస్తోందా..? అవును ఇది నిజమే. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అడవిలో హాయిగా తిరుగుతున్న ఓ హైనా ఎక్కడ్నుంచో ఆహారం సంపాదించి తెచ్చుకుంది. అయితే, హైనా ఆహారాన్ని ఎప్పుడు.? ఎక్కడ చూసిందో.? తెలియదు గానీ.. ఓ చిరుతపులి హైనా తెచ్చిపెట్టుకున్న ఆహారాన్ని ఎత్తుకెళ్లింది. అది చూసిన హైనాకు చిర్రెత్తిపోయింది. చిరుత పీక కొరికేయాలన్నంత స్పీడ్‌గా మీదకు రాబోయింది. అయితే చిరుత తన వేగంతో హైనా ఆహారాన్ని పట్టుకుని ఒక్క జంప్ చేసి చెట్టు ఎక్కేసింది. హమ్మయ్య అనుకుని చెట్టుపైన సేఫ్‌గా కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..

తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!

నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!

టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే

మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..