Watch: చిరుతను పరుగులు పెట్టించిన వీధికుక్కలు…షాకింగ్ వీడియో వైరల్

రోడ్డుపై నిద్రిస్తున్న వీధికుక్కపై చిరుతపులి దాడికి దిగింది. అంతలోనే మిగతా కుక్కలు నిద్రలేచాయి. అవన్నీ గుంపుగా ఏర్పడి ఏ మాత్రం భయపడకుండా చొచ్చుకువచ్చి చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుక్కల ఐకమత్యం చూసిన చిరుత అక్కడి నుంచి పరుగెత్తడం చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Watch: చిరుతను పరుగులు పెట్టించిన వీధికుక్కలు...షాకింగ్ వీడియో వైరల్
Leopard Attacks Dog

Updated on: May 14, 2025 | 7:26 PM

చిరుతపులికి, వీధికుక్కల గుంపుకు మధ్య జరిగిన భయంకరమైన పోరు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. రోడ్డుపై నిద్రిస్తున్న వీధికుక్కపై చిరుతపులి దాడికి దిగింది. అంతలోనే మిగతా కుక్కలు నిద్రలేచాయి. అవన్నీ గుంపుగా ఏర్పడి ఏ మాత్రం భయపడకుండా చొచ్చుకువచ్చి చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుక్కల ఐకమత్యం చూసిన చిరుత అక్కడి నుంచి పరుగెత్తడం చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో సోమవారం తెల్లవారుజామున 2.00 గంటల ప్రాంతంలో జరిగింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి