AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భార్యపై ప్రేమతో.. నట్టింట్లో సిలికాన్‌ విగ్రహాన్ని చేయించాడు.. ధర తెలిస్తే కళ్లు బైర్లే..!

ప్రధానంగా మ్యూజియంల కోసం సిలికాన్ ప్రతిరూపాలతో పనిచేసే శిల్పి సుబిమల్ దాస్ ఈ బొమ్మను తయారుచేశాడు. అతను ఈ బొమ్మను తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందట.

Viral News: భార్యపై ప్రేమతో.. నట్టింట్లో సిలికాన్‌ విగ్రహాన్ని చేయించాడు.. ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
Silicone Statue
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2023 | 2:06 PM

Share

కలకత్తాకి చెందిన ఓ వ్యక్తి తన దివంగత భార్యపై ప్రేమతో భారీ విగ్రహాన్ని తయారు చేయించాడు. ఇందుకోసం రూ. 2.5లక్షలు ఖర్చుచేసి సిలికాన్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు. ఈ ఘటన కోల్‌కతాలోని కైఖలీలో వెలుగు చూసింది. కలకత్తాకి చెందిన 65యేండ్ల ఒక వ్యక్తి భార్య కోవిడ్ తో 4 మే 2021లో మరణించింది. భార్యపై ప్రేమతో ఆమె జ్ఞాపకాలను పదిల పరుచుకుంటూ.. భార్య రూ.25 లక్షల విలువైన సిలికాన్ విగ్రహాన్ని తమ ఇంట్లో ఏర్పాటు చేయించుకున్నాడు.

ఈ బొమ్మ బరువు సుమారు 30 కిలోలు. తన కుమారుడి వివాహా రిసెప్షన్ కు ధరించిన పట్టు చీరను ఈ బొమ్మకు కట్టారు. పైగా తనకు ఎంతో ఇష్టమైన సోఫా మీద కూర్చోబెట్టారు.‘ఒక దశాబ్దం క్రితం మాయాపూర్ లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించాం. అప్పుడు ఆర్డర్ వ్యవస్థాపకుడు, ఏసీ భక్తి వేదాంత స్వామి సజీవ విగ్రహాన్ని చూశానని చెప్పాడు. అప్పుడు ఇంద్రాణి తాను చనిపోతే అలాంటి విగ్రహం కావాలని కోరిందట. ఆమె కోరిక మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పాడు.

ప్రధానంగా మ్యూజియంల కోసం సిలికాన్ ప్రతిరూపాలతో పనిచేసే శిల్పి సుబిమల్ దాస్ ఈ బొమ్మను తయారుచేశాడు. అతను ఈ బొమ్మను తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Redmi Book 14, Book 16 2027 ఫీచర్లు తెలుసా
Redmi Book 14, Book 16 2027 ఫీచర్లు తెలుసా
రాశిఫలాలు: ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!