AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అర్ధరాత్రి రైళ్లో వింత అరుపులు.. జుట్టు విరబోసుకుని ఇద్దరు మహిళలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు..

అది రాత్రి సమయం అని వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. రైలు వేగంగా వెళ్తోంది. అప్పుడప్పుడు కీటికిలోంచి బయట చీకటి వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైళ్లో ఉన్న ఇద్దరు మహిళలు వింత పనులు చేస్తూ కనిపించారు. ప్రయాణికుల మధ్యన సీటుపై కూర్చుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. ఉన్నట్టుండి జుట్టు విరబోసుకుని, తల ఊపుతూ వింతగా ప్రవర్తించారు. అంతేకాదు వారు తమ శరీరాన్ని

Watch Video: అర్ధరాత్రి రైళ్లో వింత అరుపులు.. జుట్టు విరబోసుకుని ఇద్దరు మహిళలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు..
Indian Railway
Jyothi Gadda
|

Updated on: May 22, 2024 | 5:49 PM

Share

రైలు ప్రయాణంలో అనేక రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్ని మంచి అనుభూతుల్ని కలిగిస్తాయి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కనిపిస్తాయి. కానీ, కొన్ని కష్టంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రయాణికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. రైల్లో ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి ప్రయాణికులంతా షాక్‌కు గురయ్యారు. వారికి ఏమైందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక, అవస్థలు పడ్డారు. ఇంతకీ ఆ రైళ్లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జమ్మూ నుంచి కథువాకు వెళ్తున్న రైలు అని తెలిసింది. అది రాత్రి సమయం అని వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. రైలు వేగంగా వెళ్తోంది. అప్పుడప్పుడు కీటికిలోంచి బయట చీకటి వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైళ్లో ఉన్న ఇద్దరు మహిళలు వింత పనులు చేస్తూ కనిపించారు. ప్రయాణికుల మధ్యన సీటుపై కూర్చుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. ఉన్నట్టుండి జుట్టు విరబోసుకుని, తల ఊపుతూ వింతగా ప్రవర్తించారు. అంతేకాదు వారు తమ శరీరాన్ని కూడా వింతగా తిప్పుతున్నారు. ఈ సమయంలో మరొక వ్యక్తి నేలపై పడుకుని అదే విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇతర ప్రయాణికులు ముఖం దాచుకుని దూరం నుంచి పరిస్థితిని చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇదంతా ఎవరు రికార్డ్‌ చేశారో తెలియదు గానీ, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయిలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ అమ్మాయిలు అపస్మారక స్థితిలో ఉన్నారని కొందరు అంటున్నారు. టికెట్ లేకపోతే తప్పించుకోవడానికి కూడా ఈ పద్దతే బాగుంటుందని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. కొన్ని దేవాలయాలు, సమాధుల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని, ఇప్పుడు రైళ్లకు కూడా ఈ వ్యాధి వచ్చిందా? ఇలాంటి డ్రామాలు చేసే అమ్మాయిలను ముందుగా రైలు నుంచి దింపాలని మరొకరు రాశారు.

ఈ వీడియో మిస్_మహాజన్_1 పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడింది. దీనిని 50 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతే కాదు ఈ వీడియోను 60 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల