Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. చాలా కష్టం

పజిల్స్ ఎవరికి ఇష్టముండవు. అందరికీ ఇష్టమే. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. వీటిపై నెటిజన్లు విపరీతంగా ఆకర్షితులవుతారు..

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. చాలా కష్టం
Find The Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 13, 2022 | 9:58 PM

Trending Photo: సోష‌ల్ మీడియా(Social Media) ట్రెండ్ పెరిగిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెద్ద‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఎంటర్టైన్‌‌మెంట్, న్యూస్ ఏదైనా ఇప్పుడు ఫోన్‌లోనే. కాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఫీడ్.. కొంత ఆనందాన్ని పంచితే మ‌రికొంత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ప్ర‌పంచ‌లో ఏ మూల‌న ఏ వింత జ‌రిగినా వెంట‌నే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఇక ఇటీవ‌లి కాలంలో పజిల్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఫొటో నెటిజ‌న్ల కళ్లలోని పవర్ టెస్ట్ చేస్తుంది. మీరు చూస్తున్న ఫోటోలో ఎక్క‌డో అట‌వీ ప్రాంతంలో కొన్ని రకాలు చెట్లు ఉన్నాయి. ఆ  చెట్ల మధ్య ఓ పాము దాగుంది. ఇక ఈ ఫొటో చూసిన వారు అందులో పాము ఎక్క‌డుందా అని బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. మ‌రి మీరు కూడా ఈ ఫొటోపై ఓ లుక్కేయండి.  అక్కడున్న రాళ్ల రంగులో ఆ పాము రంగు ఇమిడిపోవడంతో.. నెటిజన్లు దాన్ని కనిపెట్టడానికి కష్టపడుతున్నారు. ఈ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేయలేకపోయారు. మీరు తీక్షణంగా చూస్తేనే అది కనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు మీరూ ఈ పజిల్‌ను ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే.. దిగువన ఫోటోను చూడండి.

Snake

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..