AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎగిరే పామును ఎప్పుడైనా చూసారా?..ఈ వీడియో చూడండి… ఇదో అరుదైన దృశ్యం

ఆ సమయంలో దారి వెంట ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం అయిపోయినట్టే. పాము పైకప్పు నుంచి రోడ్డుపై పడగానే..

Viral News: ఎగిరే పామును ఎప్పుడైనా చూసారా?..ఈ వీడియో చూడండి... ఇదో అరుదైన దృశ్యం
Flying Snake
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2023 | 8:34 AM

Share

దాదాపు అందరూ పాములను చూసేవుంటారు. అందులోని రకాల సర్పాల గురించి కుడా వినే ఉంటారు.. అయితే, గాల్లో ఎగిరే పామును ఎక్కడైనా, ఎప్పుడైనా చుశారా..? ఈ పాము ఇంటి పైకప్పు మీద నుంచి నేల మీదకు గాల్లో చక్కర్లు కొడుతూ దూకుతోంది. దీంతో ఈ పామును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు.. అంటూ పోస్ట్‌కి క్యాప్షన్‌ ఇచ్చారు. ఒక ఎమోజీతో పాటు వీడియోని పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి.. కానీ కొన్నిసార్లు పాములు తమ ప్రవర్తనతో ప్రజలను షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మాత్రం పాము గాల్లో ఎగురుతోంది. ఈ వీడియో సర్వత్రా వైరల్ అయింది. ఆ వీడియోలోని దృశ్యం మాత్రం అరుదైనదిగా చెబుతున్నారు నెటిజన్లు. ఇందులో ఓ పాము ఇంటి పైకప్పు పై నుంచి దూకుతున్న విచిత్రమైన, అరుదైన దృశ్యం. నెట్టింట ఈ పాము హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఒక పాము ఒక ఇంటి పైకప్పు అంచున ఉంది. ఇంటి ముందు విశాలమైన రోడ్డు కనిపిస్తుంది. కొంతసేపటికి ఆ పాము టెర్రస్‌పై నుంచి పాము గాల్లో ఎగురుకుంటూ నేలమీద దూకేసింది. కానీ, ఆ సమయంలో దారి వెంట ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం అయిపోయినట్టే. పాము పైకప్పు నుంచి రోడ్డుపై పడగానే పాము ముందుకు పాకుతూ పారిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..