AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఈ యంగ్ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

2011లో సినీరంగ ప్రవేశం చేసిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గుర్తుపట్టేయండి.

Viral Photo: ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఈ యంగ్ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
Actor
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2022 | 8:16 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇటీవలే పలు చిత్రాలల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తన లేటేస్ట్ మూవీ ప్రమోషనల్లో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఈ కుర్రాడు ఒకరు. 2011లో సినీరంగ ప్రవేశం చేసిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గుర్తుపట్టేయండి.

ఆ కుర్రాడు.. యంగ్ హీరో నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో, లక్ష్య, వరుడు కావలెను వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో కృష్ణ వ్రింద విహారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 23న) విడుదల కానుంది. అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రంలో షిర్లీ సెటియా కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్