Viral Video: రారా చూసుకుందాం.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో.. ఈ ఇద్దరి సీరియస్ ఫైటింగ్ వీడియో వైరల్

Goat and Duck Fight: తరచుగా మీరు రెండు జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం చూసి ఉంటారు. జంతువుల చిలిపి.. తగాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మాత్రం..

Viral Video: రారా చూసుకుందాం.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో.. ఈ ఇద్దరి సీరియస్ ఫైటింగ్ వీడియో వైరల్
Goat And Duck Fight
Follow us

|

Updated on: May 04, 2022 | 3:36 PM

తరచుగా మీరు రెండు జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం చూసి ఉంటారు. జంతువుల చిలిపి.. తగాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (viral video)అవుతున్నాయి. ఇందులో ఒక జంతువు మరొక జంతువు ఫన్నీ ఫైట్ అద్భుతంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టేలు, బాతు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటున్నాయి. పోరాటంలో బాతు టైమ్ బ్యాడ్ కావడంతో పొట్టేలు గెలవడం కనిపిస్తుంది. పొట్టేలు సహజంగా శత్రవు ఎవరైనా సరే పోటీకి సై అనటం మనం చాలా సార్లు చూసి ఉంటాం. అది రింగులో దిగిదంటే చాలు ఎంతటివారైనా ఆట కట్టించాల్సిందే.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పొట్టేలు మొదట బాతును తన తలతో తోసి టిన్ వాల్‌లో ఎదిరించి ఆపై దానిని ఇనుప స్తంభానికి లాగి తోసేడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. బాతు కూడా ఓటమిని అంగీకరించే స్థితిలో లేదు. అది ఎలాగోలా స్తంభం నుంచి బయటకు వచ్చి మళ్లీ మేకతో తలపడుతుంది. కానీ ఈ సారి మాత్రం ఓటమి మిగిల్చింది. పెట్టేలు చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

పొట్టేలుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు సమవుజ్జీల మధ్య ఉంటే బాగుటుందని అంటున్నారు. బాతుకు పోటీ తప్పని స్థితి.. పొట్టేలుకు మాత్రం గెలిచేది తానే అనే విజయ గర్వం ఈ వీడియోలో మనం చూడవచ్చు.

ఈ సరదా పోరు ఇలా చాలా సార్లు సాగుతుంది. కానీ ప్రతిసారీ బాతు మాత్రం పోటీలో ఓటమి ఎదుర్కొనక తప్పలేదు. పొట్టేలు, బాతు దుస్థితిని చూసి అందరూ అయ్యో అంటున్నారు. ఈ 22 సెకన్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. దీంతో పాటు చాలా మంది లైక్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి: Viral Photo: ఆమె వాలు కళ్లతో ఓసారి చూసిందంటే.. కుర్రాళ్ల గుండెలన్నీ బేజారే.. ఎవరో గుర్తుపట్టారా

Buttermilk Side Effects: ఈ వ్యక్తులు మజ్జిగను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..