AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆన్‌లైన్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు ప్రియురాలు సర్ప్రైజ్‌గిఫ్ట్.. ఈ వీడియో చూస్తే ప్రేమించడానికి అలోచించాల్సిందే..

ఆహార పదార్థాలు లేదా గృహోపకరణాలు ఏమైనా కావచ్చు, ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్‌లో డెలివరీ చేయబడుతోంది. అటువంటి పరిస్థితిలో ఒక ప్రేమికురాలు ఆన్‌లైన్ డెలివరీ ద్వారా తన ప్రియుడికి ఒక సర్ ప్రైజ్ పంపింది. దానిని అందుకున్న ప్రియుడు షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసి సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఆనందిస్తున్నారు.

Viral Video: ఆన్‌లైన్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు ప్రియురాలు సర్ప్రైజ్‌గిఫ్ట్.. ఈ వీడియో చూస్తే ప్రేమించడానికి అలోచించాల్సిందే..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 25, 2024 | 12:04 PM

Share

జీవిత భాగస్వామికి కొన్నిసార్లు మీ ప్రేమని తెలియజేసేలా ఆశ్చర్య పరిచేలా గిఫ్ట్స్ ఇస్తే అది జంట మధ్య బంధం మరింత బలపడేలా చేస్తింది. ఇది సులభమైన, ప్రభావవంతమైన మార్గం. అందుకనే చాలా సార్లు తమ భాగస్వామి ఊహించని విధంగా బహుమతిని అందిస్తారు. అదే సమయంలో తమ భాగస్వామికి రకరకాల బహుమతులను ఇస్తారు. అవి సడెన్ గా చూస్తే ఆశ్చర్య పడతారు. అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా నవ్వుకుంటారు.

ప్రస్తుతం స్పీడ్ యుగం నడుస్తోంది. దీంతో ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. అదే సమయంలో ఆర్డర్ చేసినవి త్వరగా డెలివరీ చేస్తారు. ఆహార పదార్థాలు లేదా గృహోపకరణాలు ఏమైనా కావచ్చు, ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్‌లో డెలివరీ చేయబడుతోంది. అటువంటి పరిస్థితిలో ఒక ప్రేమికురాలు ఆన్‌లైన్ డెలివరీ ద్వారా తన ప్రియుడికి ఒక సర్ ప్రైజ్ పంపింది. దానిని అందుకున్న ప్రియుడు షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసి సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక డెలివరీ బాయ్ తలుపు తట్టడం.. ఒక యువకుడు బయటకు రాగా.. అమన్ తివారీ అని అడిగాడని వీడియోలో చూడవచ్చు. బయటకు వచ్చిన యువకుడు అవును, నేను అమన్ తివారీని అని చెప్పాడు. ఇది విన్న డెలివరీ బాయ్ అతన్ని గట్టిగా కొట్టడం, తన్నడం ప్రారంభించాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా కొడుతున్న సమయంలో అతను లెక్కించడం కూడా కనిపించింది. ఆ యువకుడు తనను ఎందుకు కొడుతున్నావు అడిగాడు.. దానికి సమాధానంగా ఆ డెలివరీ బాయ్ ఒక రసీదు ఇచ్చి దీనిపై సంతకం చేయమని చెప్పాడు. దీని తర్వాత అతను మీ ప్రియురాలు నన్ను రెండు పంచ్‌లు, రెండు చెంపదెబ్బలు, ఒక కిక్ ఇవ్వమని చెప్పింది. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పాడు.

ఈ వీడియో X ఖాతా @deeepu057 ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు లక్షలాది మంది చూసి కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఒకరు ‘ఇది చాలా రిస్క్ బాబా… అందుకే నేను ప్రేమకు దూరంగా ఉన్నాను.’ అని అంటే మరొకరు, ‘ఇది ప్రియురాలి హృదయాన్ని విచ్ఛిన్నం చేసి ఉండాలి అందుకే ప్రియుడికి ఇలాంటి బహుమతి వచ్చింది’ అని రాశారు. మరొకరు ఇలా వ్రాశారు, ‘ఎవరైనా ఇలా ఎలా ప్రవర్తిస్తారా ?’ అంటూ చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్