Viral Video: నీళ్లలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న యువతి.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే బిత్తరపోతారు..

వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనలో చాలామంది వర్షం పడిందంటే చాలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటాం...

Viral Video: నీళ్లలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న యువతి.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే బిత్తరపోతారు..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 28, 2021 | 7:49 PM

వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనలో చాలామంది వర్షం పడిందంటే చాలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. ఇదిలా ఉంటే.. వర్షాలకు రోడ్లు జలమైపోతాయి. కొంతమంది ఆ వర్షపు నీటిలో స్నానం చేస్తే.. మరికొందరు ఆటలు ఆడుకుంటుంటారు. ఆ కోవకు చెందిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఇక్కడ ఓ అమ్మాయి వర్షపు నీటిలో ఆటలు ఆడుతోంది. ఆ వీడియోలో చివరికి ఏం జరిగిందో చూస్తే మీరు ఖచ్చితంగా బిత్తరపోతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి ఇంచక్కా వర్షపు నీటిలో ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా వీడియోలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆడుతోన్న ప్రదేశం పార్క్‌లా ఉండగా.. ఆ యువతి నిల్చొన్న చోటు నుంచి అవతలి వైపు వెళ్లేందుకు కాలు పెడుతుంది. అంటే ఠక్కున జారీ పడిపోతుంది. 6 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు దీనికి 74 వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘అయ్యో.. అయ్యో.. అయ్యయో.. పాపం.!’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటివి అన్ని కూడా స్వీట్ మెమోరీస్’ అంటూ ఇంకొరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!