AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేతిలో సిగరెట్.. మరో చేతితో పాము.. ఈ యువతి స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.!

పాములంటే ఎవ్వరికీ భయముండదు. వాటిని దూరం నుంచి చూస్తే చాలు కొంతమందికి గుండె ఆగినంత పనవుతుంది. అయితే ఇంకొందరు..

Viral Video: చేతిలో సిగరెట్.. మరో చేతితో పాము.. ఈ యువతి స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.!
Snake Catch
Ravi Kiran
|

Updated on: Mar 17, 2022 | 1:14 PM

Share

పాములంటే ఎవ్వరికీ భయముండదు. వాటిని దూరం నుంచి చూస్తే చాలు కొంతమందికి గుండె ఆగినంత పనవుతుంది. అయితే ఇంకొందరు పాములతో భలేగా గేమ్స్ ఆడుకుంటారు. దానికి ట్రైనింగ్ చాలా అవసరం. స్నేక్ క్యాచర్స్ అయితే ఓకే గానీ.. మాములు వ్యక్తులు పాములతో ఆటలు ఆడాలంటే.. ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ఓ అమ్మాయి అత్యంత సులువుగా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డు మధ్యలో ఓ పాము చుట్టుకుని ఉన్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడే అక్కడికి ఓ యువతి వస్తుంది. చేతిలో సిగరెట్ పట్టుకుని.. కూల్‌గా.. ఇంకో చేతితో పామును తల దగ్గర పట్టుకుంటుంది. ఆ తర్వాత రెండు చేతులతో దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న మొక్కలలో పడేస్తుంది. ఇక ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పామును పట్టుకున్న యువతి పేరు జాక్వలిన్ అని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

కాగా, ఈ వీడియోను ‘unilad’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి 78,851 లైకులు వచ్చాయి. నెటిజన్లు వరుసపెట్టి ఈ వీడియోపై కామెంట్స్ వర్షం కురిపిస్తూ.. ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!

ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ

అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..

జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి

ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే

భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు