AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టర్కీ భూకంప బీభత్సం.. మూడేళ్ళ చిన్నారి.. శిథిలాల నుంచి సజీవంగా…

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై  6.8  తీవ్రతగా నమోదైన ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 29 కి  చేరింది. 1200 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఎలాజిగ్ నగరం ఈ భూకంపానికి చిగురుటాకులా వణికిపోయింది.  భవన శిథిలాలకింద ఇంకా 30 మంది చిక్కుకునే ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా-24 గంటల అనంతరం శిథిలాల నుంచి సజీవంగా ఉన్న మూడేళ్ళ బాలికను ఈ బృందాలు రక్షించాయి. […]

టర్కీ భూకంప బీభత్సం.. మూడేళ్ళ చిన్నారి.. శిథిలాల నుంచి సజీవంగా...
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 5:05 PM

Share

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై  6.8  తీవ్రతగా నమోదైన ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 29 కి  చేరింది. 1200 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఎలాజిగ్ నగరం ఈ భూకంపానికి చిగురుటాకులా వణికిపోయింది.  భవన శిథిలాలకింద ఇంకా 30 మంది చిక్కుకునే ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా-24 గంటల అనంతరం శిథిలాల నుంచి సజీవంగా ఉన్న మూడేళ్ళ బాలికను ఈ బృందాలు రక్షించాయి. కల్లా కపటం ఎరుగని ఈ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. స్వల్ప గాయాలకు గురైన కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలిక తలిదండ్రులెవరో, బంధువులెవరో వారి ఆచూకీ తెలియడంలేదని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. అటు-భూకంపానికి కుప్ప కూలిన భవనాలు, ఇతర కట్టడాలు జరిగిన బీభత్సానికి సాక్షిగా నిలుస్తున్నాయి.

Follow Us
పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!
పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!
4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే
4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే
తోపు డైరెక్టర్ పిల్లలు.. కొడుకు క్రేజీ హీరో..
తోపు డైరెక్టర్ పిల్లలు.. కొడుకు క్రేజీ హీరో..
ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం
ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం
నమ్మిన బంధమే నాశనం చేసింది..!
నమ్మిన బంధమే నాశనం చేసింది..!
తలకు నూనె రాసే ముందు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బట్టతల రానే రాదు..
తలకు నూనె రాసే ముందు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బట్టతల రానే రాదు..
కలలో బొద్దింకలు కనిపిస్తున్నాయా? ఇలా వస్తే మాత్రం జాగ్రత్తగా..
కలలో బొద్దింకలు కనిపిస్తున్నాయా? ఇలా వస్తే మాత్రం జాగ్రత్తగా..
కేవలం నీటి ఆవిరితో పరిగెత్తే 'భారత తొలి హైడ్రోజన్ రైలు' విశేషాలు
కేవలం నీటి ఆవిరితో పరిగెత్తే 'భారత తొలి హైడ్రోజన్ రైలు' విశేషాలు
ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్.. ప్రతి సీన్ గూస్ బంప్స్..
ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్.. ప్రతి సీన్ గూస్ బంప్స్..
కరకరలాడే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా చేసుకునే రహస్య చిట్కాలు!
కరకరలాడే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా చేసుకునే రహస్య చిట్కాలు!