AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టాయిలెట్‌కి వెళ్దామని డోర్ తీయగా.. వామ్మో.. ఒక్కసారిగా మనిషి ఎత్తున

ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: టాయిలెట్‌కి వెళ్దామని డోర్ తీయగా.. వామ్మో.. ఒక్కసారిగా మనిషి ఎత్తున
Giant King Cobra
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2024 | 4:24 PM

Share

వానాకాలం మొదలైంది. వర్షాలు, వరదల కారణంగా పాములు, తేళ్లు, ఇతర క్రిమికీటకాలు నీళ్లలో కొట్టుకు వస్తుంటాయి. వెచ్చటి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అలా ఇంట్లో దూరిన పాములు తరచూ వంటింట్లో, కోళ్ల గూళ్లు, వాష్‌రూమ్‌లో నక్కి ఉంటుంటాయి. నివాస ప్రాంతాల్లో పాములు కనిపించడం కొత్త కాదు. పాములు ఇంట్లో పార్క్ చేసిన స్కూటర్, బూట్లలో కూడా కూర్చుంటాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అశోక్ కుమార్ (ashokshera94) అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని షేర్‌ చేశాడు. ఈ సీన్ చూస్తే.. చిన్నప్పుడు టాయిలెట్‌కి వెళితే పాము ఎట్నుంచి వస్తుందోననే భయపడేవాళ్లం.. ఇప్పుడు ఆ భయం నిజమైంది. వైరల్ వీడియోలో ఒక పెద్ద పాము టాయిలెట్ బేసిన్‌లో తల పైకెత్తి కూర్చున్న భయానక దృశ్యం కనిపించింది. ఇక నుంచి టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashok Kumar (@ashokshera94)

జూన్ 29న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 8.9 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు వేల సంఖ్యలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌ స్పందిస్తూ..బాబోయ్… మనుషులకు ఇప్పుడు మరో కొత్త భయం పుట్టిందే’ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!