Viral Video: సైలెంట్‌గా పెళ్లికొచ్చాడు.. వేదికపైనే శివతాండవం ఆడాడు.. దడుసుకున్న కొత్త జంట..

వైరల్ వీడియోలకు, విచిత్రమైన సంఘటనలకు సోషల్ మీడియా కేంద్ర బిందువు. ప్రతీ రోజూ వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి...

Viral Video: సైలెంట్‌గా పెళ్లికొచ్చాడు.. వేదికపైనే శివతాండవం ఆడాడు.. దడుసుకున్న కొత్త జంట..
Marriage Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 08, 2022 | 6:58 PM

వైరల్ వీడియోలకు, విచిత్రమైన సంఘటనలకు సోషల్ మీడియా కేంద్ర బిందువు. ప్రతీ రోజూ వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. మ్యారేజ్ వీడియోలైతే మరీనూ.. తెగ చక్కర్లు కొడుతుంటాయి. సహాజంగా పెళ్లంటేనే సంబరంలా ఉంటుంది. అయితే ఇక్కడ దానికి కొంచెం భిన్నంగా ఉంది. ఈ పెళ్లిలో ఆనందం లేదు.. అట్టహాసం లేదు.. వధూవరులు దండలు మార్చుకున్నారు.. స్టేజీపైన నిల్చుని అతిధులతో ఫోటోలు దిగుతున్నారు. ఇక అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. దీనితో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి అప్పుడే వేదికపై వచ్చినట్లు మీరు చూడవచ్చు. అతడు వధూవరులను విష్ చేశాడు. ఆ తర్వాత వారి చేతులు పట్టుకుని ఫోటోకు పోజిస్తున్నాడు. ఈలోపు ఎవరో తెలియదు గానీ వెనుక నుంచి ఓ గంపను అతడి తలపై పెట్టాడు. అంతే! దాన్ని గమనించిన అతడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఠక్కున వెనక్కి తిరిగి.. అతడిపై దాడి చేశాడు.. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న అతడు ఒక్కసారిగా శివతాండవం ఆడటంతో అక్కడున్న వారంతా దెబ్బకు దడుసుకున్నారు. ఓ పెద్దాయన స్టేజీ ఎక్కి.. అతడ్ని కంట్రోల్ చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘only_sarcasm’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వామ్మో ఇంత కోపమా.. కాస్త కూల్ అవ్వు బాస్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘పెళ్లి పిలిచి అవమానిస్తే.. ఇలానే ఉంటుంది మరి’ అని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..