AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వరుడు చూస్తుండగానే వధువుతో ముచ్చట్లు.. వీడియో చూస్తే ఖచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే!

ఏ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ అయితే.. మరికొన్ని..

Viral Video: వరుడు చూస్తుండగానే వధువుతో ముచ్చట్లు.. వీడియో చూస్తే ఖచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే!
Groom Video
Ravi Kiran
|

Updated on: Jun 29, 2021 | 7:46 PM

Share

ఏ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ అయితే.. మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి లోనయ్యే వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఇంకొన్ని సార్లు పలు వీడియోలపై నెటిజన్లు విమర్శల వర్షం కూడా కురిపిస్తుంటారు. అయితే ఇప్పుడు మీకు చూపించబోయే వీడియోలో వరుడు పరిస్థితి చూసి నవ్వకుండా ఉండలేరు. వరుడు ముందే వధువుతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూసి పెళ్లికి వచ్చిన అతిధులు అందరూ ఆశ్చర్యపోయారు.

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరులు చేసిన పని నెటిజన్లు నవ్విస్తుంటే.. మరికొన్నిసార్లు వారి స్నేహితులు చేసే చిలిపి చేష్టలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా అలాంటి వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో నవ వధువుతో పెళ్లి వేదికగా ముచ్చట్లు పెట్టిన ఓ వ్యక్తి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడు. అతడి చేసిన పనికి వరుడు బిత్తరపోయి చూస్తుంటాడు.

వైరల్ వీడియో ప్రకారం.. వధూవరులు ఇద్దరూ కూడా స్టేజిపై కూర్చున్నట్లుగా మీరు చూడవచ్చు. అయితే అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వారి మధ్య కూర్చుని వధువుతో ముచ్చట్లు పెడతాడు. ఆమెకు తమ్ముడవుతాడో లేక.. బాగా తెలుసుకున్న వ్యక్తి అన్నది తెలియదు గానీ.. ఆమెతో చాలా క్లోజ్‌గా మాట్లాడతాడు. ఇక అది చూసి తట్టుకోలేని వరుడు.. ఏమి చెయ్యాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను *Official_niranjanm87* అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో దానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతను వధువుకు తమ్ముడు అయి ఉంటాడని కామెంట్ చేయగా.. మరికొందరు ” పాపం! ఆ వరుడు పరిస్థితి మరీ దారుణంగా ఉందిగా” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us
మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే.
మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే.
రోటీన్ లస్సీ బోర్ కొట్టిందా.. ఈ సమ్మర్‌లో కొత్తగా ఇలా ట్రై చేయండి
రోటీన్ లస్సీ బోర్ కొట్టిందా.. ఈ సమ్మర్‌లో కొత్తగా ఇలా ట్రై చేయండి
మీ బంధాల్లో కూడా సైకలాజికల్ పొరపాటు జరుగుతోందా?
మీ బంధాల్లో కూడా సైకలాజికల్ పొరపాటు జరుగుతోందా?
రియల్ లైఫ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న వెండితెర భామ!
రియల్ లైఫ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న వెండితెర భామ!
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు