Viral Video: అరెరె ఎంతపని జరిగిపాయే.. చేప దెబ్బ.. అబ్బాయి అబ్బా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: చాలామందికి ఫిష్ హంటింగ్ అంటే ఇష్టం. అందుకే చేపల వేటకు వెళ్తుంటారు. కొందరు చేపల వేట సరదాగా చేస్తే మరికొందరు వృత్తిలో భాగంగా చేస్తుంటారు.

Viral Video: అరెరె ఎంతపని జరిగిపాయే.. చేప దెబ్బ.. అబ్బాయి అబ్బా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Fish Caught
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2022 | 5:41 PM

Viral Video: చాలామందికి ఫిష్ హంటింగ్ అంటే ఇష్టం. అందుకే చేపల వేటకు వెళ్తుంటారు. కొందరు చేపల వేట సరదాగా చేస్తే మరికొందరు వృత్తిలో భాగంగా చేస్తుంటారు. ఇక సరదాగా చేపల వేట చేసే వారు గాలాలతో చేపలు పడుతుంటారు. సాంప్రదాయ గాలాల ప్లేస్‌లో అత్యాధునిక గాలాలు వచ్చాయి. ప్రస్తుతం చాలా మంది వీటిని ఉపయోగించి ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. గాలాలతో చేపల వేట సాగించేటప్పుడు చాలా ఓపిక అవసరం. అదే సమయంలో చాలా జాగ్రత్తంగా ఉండటం కూడా అవసరం. లేదంటే.. చేప వలన గాయపడే పరిస్థితి ఉండొచ్చు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లగా నవ్వుకుంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి గాలంతో చేపల వేట సాగిస్తున్నాడు. అయితే, పొరపాటున అతను నీటి కుంటలో పడిపోతాడు. వెంటనే తేరుకుని, తనను పైకి లాగాలంటూ పక్కనే ఉన్నవారిని అభ్యర్థించాడు. వారు చేయి అందించగా.. పైకి వచ్చాడు. అయితే, ఇక్కడే ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చేప కోసం అతను గాలం వేస్తే.. రివర్స్‌గా చేపనే అతన్ని పట్టుకుంది. తన ప్రైవేట్ పార్ట్స్‌ పట్టుకున్న చేప.. ఎంతకీ విడవలేదు. దాంతో అతను విలవిల్లాడిపోయాడు. పక్కన ఉన్న వ్యక్తి ఆ చేపను విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఫన్నీ వీడియోను @Shit_vidz ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. చేపను పట్టుకుందామని వెళ్తే, రివర్స్‌గా చేపనే పట్టేసిందంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియోను మీరూ చేసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు