Photo Puzzle: మీరే మేధావులైతే.. జస్ట్ 15 సెకన్లలో ఈ ఫోటోలోని తప్పును కనిపెట్టగలరా.?
మీకు పజిల్స్ అంటే ఇష్టమా.? వాటిని తరచూ సాల్వ్ చేస్తుంటారా.? క్షణాల్లో ఆన్సర్ కనిపెట్టేస్తారా.? అయితే ఇది మీకోసమే..
మీకు పజిల్స్ అంటే ఇష్టమా.? వాటిని తరచూ సాల్వ్ చేస్తుంటారా.? క్షణాల్లో ఆన్సర్ కనిపెట్టేస్తారా.? అయితే ఇది మీకోసమే.. ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో రకరకాల ఫోటో పజిల్స్ వైరల్ అవుతుంటాయి. మాములు పజిల్స్ మాదిరిగా.. వీటిని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదండోయ్.. మీ బుర్రను తికమక పెట్టడమే కాదు.. కళ్లు గింగిరాలు తిరిగేలా చేస్తాయి. ఈ ఫోటో పజిల్స్‌లో దాగున్న రహస్యాలను కనిపెట్టడం చాలా కష్టం.. తీక్షణంగా ఫోటోపై ఓ లుక్కేస్తే గానీ.. మీరు గుర్తించలేరు. మరి లేట్ ఎందుకు నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఓ ఫోటో పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా పట్టు పట్టేద్దాం..
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? హా! ఏముంది.. ‘YOU’ పదం ప్రతీ వరుసలోనూ నిండి ఉందని చెప్పేస్తారు. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ పదాల మధ్యలో ఓ తప్పు ఉంది.. దాన్ని మీరు కనిపెట్టాలి.. మీకున్న సమయం కేవలం 15 సెకన్లు.. మేధావులైతే.. క్షణాల్లో కనిపెట్టండి చూద్దాం.. ఆన్సర్ గుర్తిస్తే ఓకే.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.. మీరు ట్రై చేయకుండా మాత్రం ఆన్సర్ చూడొద్దు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..