Optical illusion: చూడటానికి ఈజీగానే ఉన్నా.. కనిపెట్టడం కష్టమే.. ఈ ఫొటోలో ఏముందో తెలుసా..?

మన మైండ్ ఎంత షార్ప్ అనేది ఈ పజిల్స్  వల్ల తెలిసిపోతుంది. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తాయో వీటిని సాల్వ్ చేస్తే గాని అర్ధం కాదు..

Optical illusion: చూడటానికి ఈజీగానే ఉన్నా.. కనిపెట్టడం కష్టమే.. ఈ ఫొటోలో ఏముందో తెలుసా..?
Beach

Updated on: Dec 11, 2022 | 9:16 AM

మెదడుకు పదును పెట్టె పజిల్స్ మనకు నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. చాలా మంది ఇలాంటి ఛాలెంజ్ లను సాల్వ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన మైండ్ ఎంత షార్ప్ అనేది ఈ పజిల్స్  వల్ల తెలిసిపోతుంది. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తాయో వీటిని సాల్వ్ చేస్తే గాని అర్ధం కాదు. ఇలాంటి ఫోటోలకు నెట్టింట డిమాండ్ ఎక్కువే.. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఫొటోలో బీచ్ లో కొందరు ఎండలో కూర్చున్నారు. అందులో కొందరు పిల్లలు ఆడుకోవడం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలో ఒక డాల్ఫీన్ ఉంది.

ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ లో డాల్ఫీన్ ను కనిపెట్టడం అంత సులభం కాదు. ఈ ఫొటోలో చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరు బీచ్ లో ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నింటిలో డాల్ఫిన్ కనిపెట్టడం కష్టం.. కానీ మీకు ఈ డాల్ఫిన్ దొరికితే మీరు చాలా తెలివైనవారే.

మీరు జాగ్రత్తగా చూస్తే, ఇది ఖచ్చితంగా సాధ్యమే. చాలా మంది ఈ ఛాలెంజ్ లో ఓడిపోయారు.ఇక చేసేదేమి లేక కింద ఉన్న ఆన్సర్ చేసేశారు.. మీరూ చూడాలనుకుంటే ఆ ఫోటో కింద ఉంది చూడండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion