AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న నెంబర్ మీరు కనిపిస్తే.. మీ తెలివికి హ్యాట్సాఫ్..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. వీటిని ఆడేందుకు కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. సమాధానం మీ ఎదుటే ఉన్నా..

Optical Illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న నెంబర్ మీరు కనిపిస్తే.. మీ తెలివికి హ్యాట్సాఫ్..
Optical Illusion
Chinni Enni
|

Updated on: Aug 04, 2024 | 2:17 PM

Share

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. వీటిని ఆడేందుకు కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. సమాధానం మీ ఎదుటే ఉన్నా.. కనిపెట్టడం కాస్త కష్టంగా మారతాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మీ బ్రెయిన్, కళ్లకు సవాళ్లను విసురుతాయి.

కాస్త నిశితంగా పరిశీలిస్తే జవాబు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఆ సమాధానం కనిపెట్టడానికి మీరు ఎంత సమయం తీసుకున్నారన్నది కూడా చాలా ముఖ్యం. దాని మీదనే మీ ఐ సెట్ ఎలా ఉంది? మీ బ్రెయిన్ ఎలా పని చేస్తున్నది తెలుస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడుతూ ఉండటం వల్ల ఏకాగ్రత, థింకింగ్ లెవల్స్, ఐక్యూ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఫొటోలు, బొమ్మలు, చిన్న పజిల్స్, నెంబర్స్ ఇలా చాలా ఉంటాయి.

ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి కూడా దూరమవుతాయి. కాబట్టి ఒత్తిడిగా ఫీల్ అయ్యేవారు.. ఇలాంటి ఆడుతూ ఉండటం వల్ల మంచి రిలీఫ్ నెస్ దొరుకుతుంది. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆడితే మరింత ఫన్ ఎంజాయ్ చేస్తారు. తాజాగా మీ కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ మీ ముందుకు తీసుకొచ్చాం. పైన ఫొటోలో అన్నీ 960 నెంబర్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో 690 అనే నెంబర్ ఉంది. అది మీరు కనిపెట్టాలి. అందుకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం.. ఏంటండీ ఎంత వెతికినా జవాబు కనిపించ లేదా.. ఏం పర్వాలేదు మీ కోసమే ఇక్కడ సమాధానం ఇచ్చాం చూసేయండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion

Follow Us
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది