Viral Photo: ఈ ఫోటోలో వివిధ జంతువులు ఉన్నాయి.. ఒంటె ఎక్కడుందో వెంటనే చెప్పేస్తే మీరు గ్రేట్ అబ్బా…

టైమ్ పాస్ చేయడానికి ఇప్పుడు బోలెడు సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. రోజురోజుకు ఇంకొన్ని పుట్టుకొస్తున్నాయి. అయితే నెట్టింట రకరకాల ఫన్ వీడియోలు, వైరల్ వీడియోలు చూసి ఎంజాయ్ చేసే వారు కొందరు ఉంటారు.

Viral Photo: ఈ ఫోటోలో వివిధ జంతువులు ఉన్నాయి.. ఒంటె ఎక్కడుందో వెంటనే చెప్పేస్తే మీరు గ్రేట్ అబ్బా...
Picture Riddle
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2022 | 1:49 PM

Trending: టైమ్ పాస్ చేయడానికి ఇప్పుడు బోలెడు సోషల్ మీడియా(Social Media) వేదికలు ఉన్నాయి. రోజురోజుకు ఇంకొన్ని పుట్టుకొస్తున్నాయి. అయితే నెట్టింట రకరకాల ఫన్ వీడియోలు, వైరల్ వీడియోలు చూసి ఎంజాయ్ చేసే వారు కొందరు ఉంటారు. కానీ కొందరు ఉంటారు… వారికి సవాళ్లు అంటే ఇష్టం. అందుకే వారి నెట్టింట సెర్చ్ చేసే కంటెంట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొందరి ఫోటో పజిల్స్ అంటే భలే ఇష్టం. ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగి ఉన్నాయి’.. ‘ఈ ఫోటోలో  పాము దాగి ఉంది.. ఎక్కడో కనిపెట్టండి’ లాంటి పజిల్స్ నిత్యం వైరల్ అవుతున్నాయి. ఈ కంటెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇలాంటి పజిల్స్ అందించేందకు కొన్ని సోషల్ మీడియా పేజస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని సాల్వ్ చేయడం కాస్త కష్టమైన పనే.  ముఖ్యంగా మీ చూపుల్లో పవర్ ఉండాది. బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని రివర్స్ గేమ్ ఆడేసుకుంటాయి. చాలా సమయం స్పెండ్ చేసినా కూడా సాల్వ్ అవ్వకుండా సవాల్ విసురుతాయి.  కొంతమంది ఇలాంటి పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేలేవరకు వదిలిపెట్టరు. పజిల్స్ వాస్తవంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందిస్తాయి. మెదడుకు యాక్టివ్ గా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ  ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటో నమూనా మనిషిని పోలి ఉన్నప్పటికీ.. అందులో ఎన్నో జంతువులు దాగి ఉన్నాయి. ఇందులో ఏనుగు, కంగారూ, ఎలుగుబంటి అయితే ఈజీగా కనిపెట్టేస్తారు. కాబట్టి మీరు పై ఫోటోలో ఒంటె ఎక్కడ ఉందో కనుగొనండి చూద్దాం. దాన్ని కనిపెట్టడం అంత సులువు మాత్రం కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫోటోలోని ఒంటెను కొద్ది సెకన్లలోనే కనిపెట్టారంటే మీకు మంచి పవర్ ఉందనే చెప్పాలి. మీ చూపుల్లో ఎంత పదును ఉందో తెలియాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Optical Illusion

Also Read: Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?