Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని హాస్యాన్ని కలిగిస్తాయి.

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!
Tigers Fight
Follow us

|

Updated on: May 10, 2022 | 7:00 AM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని హాస్యాన్ని కలిగిస్తాయి. అయితే జంతువుల కంటెంట్‌కి సంబంధించిన వీడియోలకి ఇంటర్‌నెట్‌లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు ఈ వీడియోలని ఎక్కువగా ఇష్టపడుతారు. తాజాగా రెండు పులులకి మధ్య జరిగిన ఫైటింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వాస్తవానికి అడవిలో ఒకే నియమం ఉంటుంది. ‘చంపండి లేదా చావండి’. ఇక్కడ ప్రతి జంతువు మనుగడ సాధించాలంటే పోరాడాల్సిందే. ముఖ్యంగా క్రూర జంతువులైన పులులు, సింహాలు అడవిలో వాటి పరిధిని సృష్టించుకుంటాయి. ఆ పరిధిలోకి మరో జంతువు వస్తే అంతే సంగతులు. తాజాగా ఓ తెల్లపులి ఓ పసుపు పులి ఏరియాలోకి వచ్చినందుకు రెండిటి మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మూడు పులులు కనిపిస్తాయి. ఇందులో ఒక తెల్లపులి రెండు పసుపు పులులు ఉంటాయి. అయితే తెల్లపులి పసుపు పులుల పరిధిలోకి రావడంతో అసలు కథ మొదలవుతుంది. వాస్తవానికి ఏ పులి అయినా దాని పరిధిలోకి మరో పులిని రానివ్వదు. ఇది అడవి నియమం. ఇక్కడ తెల్లపులి పసుపు పులి పరిధిలోకి రావడంతో యుద్దం మొదలవుతుంది. రెండు పులులు భీకరంగా పోరాడుతాయి. రెండు గర్జిస్తూ భయంకరంగా కొట్లాడుకుంటాయి. ఆ రెండు పులుల గర్జనలు అడవి మొత్తం ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెస్ట్ యానిమల్ ప్లానెట్ అనే అకౌంట్ ద్వారా ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అడవి జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఈ పేజీలో ఉంటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని 22 వేల మందికి పైగా చూశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by @best_animals_planet

మరిన్ని వైరల్‌ వీడియోలకి ఇక్కడ క్లిక్ చేయండి

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే