Viral News: బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు

ఈ రోజుల్లో ప్రేమలో పడటం త్వరగానే జరుగుతోంది. పొరభత్యాలు వచ్చి విడిపోవడం కూడా అంతే త్వరగా జరుగుతోంది. చిన్న తేడా వచ్చినా చాలు బ్రేకప్.

Viral News: బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు
Trending News
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2021 | 4:28 PM

ఈ రోజుల్లో ప్రేమలో పడటం త్వరగానే జరుగుతోంది. పొరభత్యాలు వచ్చి విడిపోవడం కూడా అంతే త్వరగా జరుగుతోంది. చిన్న తేడా వచ్చినా చాలు బ్రేకప్. ఈ మధ్య ఈ వర్డ్ చెప్పడం కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయితే విడిపోయాక కోపం వచ్చి.. నేనిచ్చిన డబ్బు, గిఫ్ట్స్ తిరిగి ఇచ్చేయ్ అని అడిగే వ్యక్తులను కూడా చూస్తున్నాం. అన్నాబెల్లె మాకే అనే యువతి కూడా ఆ కోవకి చెందినదే. లవ్ బ్రేకప్ అయ్యింది కాబట్టి నేనిచ్చిన డబ్బు ఇచ్చేయ్ అని సీదాగా మాజీ ప్రియుడ్ని అడిగేసింది. దీంతో ఆమె మాజీ ప్రియుడికి కోపం వచ్చింది. అయితే అతడు కొట్టలేదు, తిట్టలేదు. డబ్బులు తిరిగిస్తూనే.. తన మార్క్ గుణపాఠం కూడా చెప్పేశాడు. బ్రిటన్‌కు చెందిన అన్నాబెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌… రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు పదేపదే డబ్బు అడిగేవాడని అన్నాబెల్ చెప్పింది. కానీ ప్రేమలో ఉన్నందున, ఆమె తన ప్రియుడి నుంచి డబ్బు తిరిగి అడగలేదు. కానీ ప్రజంట్ బ్రేకప్ అయ్యింది కాబట్టి.. అన్నాబెల్ తన డబ్బు ఇవ్వాలని కోరింది. అతడు డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే 51.37 పౌండ్స్(భారత కరెన్సీలో దాదాపు 5 వేల రూపాయలు)ను చిల్లర రూపంలో ఓ షూ బాక్స్‌లో పెట్టి తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఆమె షాకయ్యింది. చేసేదేం లేక.. నగదును లెక్కించేందుకు మనీ కౌంటింగ్ మెషిన్ సాయం తీసకుంది. ఈ స్టోరీ చదివిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. కొందరు యువతికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు యువకుడికి సపోర్ట్‌గా కామెంట్స్  పెడుతున్నారు.

Also Read: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?