Viral Video: ఏనుగు కంచెదూకటం ఎప్పుడైనా చూశారా..? భలే తేలివిగా ట్రై చేసింది.. వీడియో చూస్తే అవాక్కే!

ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూశారు. ఏనుగు కంచె దూకిన వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వీడియోకు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు కంచెదూకటం ఎప్పుడైనా చూశారా..? భలే తేలివిగా ట్రై చేసింది.. వీడియో చూస్తే అవాక్కే!
Elephant
Follow us

|

Updated on: Aug 16, 2022 | 7:30 AM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అవి చేసే పనులతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ముఖ్యంగా పిల్లి, కుక్క, కోతులు, ఏనుగులు చేసే పనులు మరింత హాస్యాన్ని పంచుతాయి.. అయితే,చూడడానికి భారీ ఆకారంలో కనిపించే ఏనుగును చాలామంది సాధు జంతువుగానే భావిస్తారు. కానీ, ఎవరైనా వాటిని ఇబ్బంది పెడితే మాత్రం అవి తమ విశ్వరూపం ప్రదర్శిస్తుంటాయి. అవి తమ ఆకారాన్ని కూడా మర్చిపోయి వెంటాడుతాయి. అవసరమైతే ఎగిరి గంతేస్తాయి కూడా…తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. ఏనుగు ఎంతో నైపుణ్యంతో కంచె దూకుతున్న వీడియో ఇది.

ఏనుగులు భూమిపై నివసించే జంతువుల్లో ప్రపంచంలోనే అతిపెద్దవి. అలాంటి ఏనుగు రోజుకు 400 కిలోల ఆహారం, సగటున 150 లీటర్ల నీటిని తీసుకుంటుంది. ఆఫ్రికన్ ఏనుగుల కంటే ఆసియా ఏనుగులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. ఇవి సగటున 20-21 అడుగుల పొడవు, 6-12 అడుగుల ఎత్తు, 5000 కిలోల వరకు బరువు ఉంటాయి. ఏనుగుల ముందు కాళ్లను అరికాలి అని, వెనుక కాళ్లను వెనుక కాళ్లు అని అంటారు. ఏనుగులకు ప్రత్యేక తెలివితేటలు ఉంటాయని కూడా చెబుతారు.

ఇకపోతే, వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏనుగు మొదట కొంచెం ఇబ్బందిపడినా.. ఆ తర్వాత చాకచక్యంగా ఫెన్సింగ్‌ మీదుగా దూకి అవతలివైపుకు చేరుకుంది. వీడియోలో, ఏనుగు మొదట తన పాదాలను పైకి లేపి కంచె దాటింది.. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది పడకుండా వెనుక రెండు కాళ్లను పైకెత్తి కంచెను దాటేసింది.. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూశారు. ఏనుగు కంచె దూకిన వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వీడియోకు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

వీడియో పాతదే అయినప్పటికీ ఇంటర్ నెట్ వేదికగా మరోమారు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆసియా ఏనుగులు ఏమైనా చేయగలవు అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూశారు. ఈ వీడియోకు భిన్నమైన వ్యాఖ్యలు కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ