Viral Video: ‘వీడికి ఒక్కసారే దెయ్యం పట్టిందా ఏంటి..?’.. నవ వధువుపై విరుచుకుపడ్డాడు

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి.

Viral Video: 'వీడికి ఒక్కసారే దెయ్యం పట్టిందా ఏంటి..?'.. నవ వధువుపై విరుచుకుపడ్డాడు
Wedding Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 17, 2021 | 11:06 AM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి. ఈ వీడియోలను జనాలు బాగా లైక్ చేస్తున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెళ్లికి సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియో కూడా పెళ్లిలోని ఓ క్రతువుకు సంబంధించినదే.

వీడియోను బట్టి  చూస్తే.. కర్రతో వధువును మరో వ్యక్తి చాత్రానికి కొట్టే ఆచారం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఓ అబ్బాయి వధువును కర్రతో మెల్లగా కొట్టడం వీడియోలో చూడవచ్చు. కానీ, అకస్మాత్తుగా అతనికి దెయ్యం పట్టిందో, మెంటల్ ఎక్కిందో తెలియదు కానీ.. పాపం నవవధువును పిచ్చిపిచ్చిగా కొట్టాడు. పక్కన ఉన్నవారు ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా అతడు ఆగకుండా రెచ్చిపోయాడు. ఇంతలో వరుడు రంగప్రవేశం చేసి..  ఆ అబ్బాయిని రెండు పీకి తిక్క కుదిర్చాడు.

వీడియో చూడండి

నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమ మార్క్ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘vinay_chauhan_rajput’ పేరుతో ఉన్న ఖాతాలో మీరు వివిధ రకాల వైరల్ వీడియోలను చూడవచ్చు.

Also Read: Tollywood Heroine: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి… ఇలా మాయమైంది

Ap Weather: ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!