AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆస్కార్ రేంజ్‌లో యాక్టింగ్ చేసిన బాతు చివర్లో ట్విస్ట్ మాత్రం సూపర్..

Viral Video: ముగా జీవాలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. కొన్ని సార్లు వాటి తెలివి తేటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జంతువులు  ప్రమాదం నుండి తప్పించుకోవడానికి తమ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటాయి. ఎలాగైనా తప్పించుకోవడమే వాటి ఏకైక లక్ష్యం అందుకోసం అవి ఏమైనా చేస్తాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ప్రాణ భయంతో ఈ వీడియోలో ఓ బాతు ఎం చేసిందో చూస్తే […]

Viral Video: ఆస్కార్ రేంజ్‌లో యాక్టింగ్ చేసిన బాతు చివర్లో ట్విస్ట్ మాత్రం సూపర్..
Duck
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2022 | 8:15 AM

Share

Viral Video: ముగా జీవాలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. కొన్ని సార్లు వాటి తెలివి తేటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జంతువులు  ప్రమాదం నుండి తప్పించుకోవడానికి తమ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటాయి. ఎలాగైనా తప్పించుకోవడమే వాటి ఏకైక లక్ష్యం అందుకోసం అవి ఏమైనా చేస్తాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ప్రాణ భయంతో ఈ వీడియోలో ఓ బాతు ఎం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

ఈ వీడియోలో ఓ బాతు దగ్గరకు ఓ కుక్క వచ్చింది. అది గమనించిన బాతు ఆ కుక్క తన పై దాడి చేస్తుందేమో అని ప్రాణ భయం తో చనిపోయినట్టు నటించింది. కుక్కకు ఏమాత్రం అనుమానం రాకుండా నిజంగానే చనిపోయిందా అనేలా నటించింది ఆ బాతు. బాటు ఏమాత్రం కదలకుండా ఉండటం తో నిజంగానే అది చనిపోయి ఉంటుందనుకుంది ఆ కుక్క. బాతు చనిపోయిందని భావించిన కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్క అలా వెళ్లిందో లేదో ఆ బాతు వెంటనే లేచి బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంకించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకి మహానటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను అమేజింగ్ నేచర్ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి