అయ్యయ్యో అది బుజ్జికారు భయ్యా.. గూడ్స్‌లారీ అనుకున్నావా ఏంటీ..! ఏకంగా ఇన్ని డ్రమ్ములా..?

వాహనం ఓవర్ లోడ్ అవుతున్నప్పటికీ డ్రైవర్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రైవర్ తన లేన్‌లో రోడ్డుకు ఎడమవైపున డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇటువంటి సృజనాత్మక ఆలోచనలు చూసేందుకు బాగానే ఉంటాయి. కానీ,  తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయంటూ పలువురు కామెంట్‌ చేశారు.

అయ్యయ్యో అది బుజ్జికారు భయ్యా.. గూడ్స్‌లారీ అనుకున్నావా ఏంటీ..! ఏకంగా ఇన్ని డ్రమ్ములా..?
24 Drums On Maruti
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 13, 2024 | 1:04 PM

రోడ్డుపై ఎవరైనా వింత పనులు చేస్తుంటే దాన్ని వీడియో తీయడం మరచిపోకూడదు. ఇలా చేయడం వల్ల రెండు పనులు జరుగుతాయి. ఒకటి తప్పు చేసిన డ్రైవర్‌కు శిక్ష పడుతుంది. రెండోది ఇంటర్నెట్‌లో కంటెంట్ వైరల్ అయినప్పుడు నెటిజన్లు దాన్ని ఎంజాయ్‌ చేస్తారు. చాలా సార్లు అలాంటి వైరల్‌ కంటెంట్‌ ఉన్న దృశ్యాలు రోడ్డుపై కనిపిస్తాయి. ఇది చూసిన వెంటనే ప్రజలు తమ సెల్‌ఫోన్‌ను తీసి కెమెరాలో బంధిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇది ఒక బుల్లి మారుతి 800 కార్‌కి సంబంధించిన ఫన్నీ వీడియో. ఇది చూసిన నెటిజన్లు.. చిన్న చీమతో భారీ ఏనుగు పని చేయిస్తున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో ఒక బుల్లి మారుతి 800 కార్‌ పైకప్పు మీద రెండు డజన్లు అంటే ఏకంగా 24 డ్రమ్ములు ఎక్కించారు. ఇలా చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. అలాంటప్పుడు పట్టుబడితే, చలాన్‌తో పాటు కఠిన శిక్ష ఉంటుంది. కానీ, ఇక్కడ కారు నడుపుతున్న డ్రైవర్‌ ఇవేవీ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలాంటి చిన్న కారుపై అంతా పొడవునా కార్లు లోడ్‌ చేసి తీసుకెళ్తున్నాడు. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియోలో ఆ కార్‌ నంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే ఈ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడిందని తెలుస్తోంది. కార్‌ నెంబర్‌ MH 20 X 5343 కావచ్చు. వాహనం పైకప్పుపై పొడవాటి వెడల్పాటి ఐరన్‌ క్యారియర్ స్టాండ్స్‌ ఏర్పాటు చేశారు. దానిపై 1,2 కాదు ఏకంగా 24 డ్రమ్ములు ఎక్కించారు. రెండు డజన్ల డ్రమ్ములను లోడ్ చేసిన కారు వెనుక సీటుపై కూడా ఒక డ్రమ్ ఇరికించారు. వాహనం ఓవర్ లోడ్ అవుతున్నప్పటికీ డ్రైవర్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రైవర్ తన లేన్‌లో రోడ్డుకు ఎడమవైపున డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇటువంటి సృజనాత్మక ఆలోచనలు చూసేందుకు బాగానే ఉంటాయి. కానీ,  తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయంటూ పలువురు కామెంట్‌ చేశారు.

ఈ రీల్ Instagramలో @morya_sound_official_4714 ద్వారా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై చాలా కామెంట్‌లు, లైక్‌లు వచ్చాయి. కామెంట్‌ బాక్స్‌ నిండిపోయి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు