AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్‌ వీడియో వైరల్..

ఇందులో కారు డ్రైవర్ ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.. అదుపుతప్పిన కారు దాదాపు పది వాహనాలను ఢీకొట్టింది. కారు డ్రైవర్ కు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత అతను కారుపై నియంత్రణ కోల్పోయాడని, ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది.

Heart Attack: డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్‌ వీడియో వైరల్..
Car Driver Heart Attack
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2025 | 10:54 AM

Share

డ్రైవింగ్‌ సమయంలో ఓ కారు డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కారు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలు, రిక్షాలు సహా తొమ్మిది వాహనాలను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన కర్ణాటక జిల్లాలోని కలబురగిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో కారు డ్రైవర్ ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.. అదుపుతప్పిన కారు దాదాపు పది వాహనాలను ఢీకొట్టింది. కారు డ్రైవర్ కు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత అతను కారుపై నియంత్రణ కోల్పోయాడని, ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది.

నివేదికల ప్రకారం, ధీరజ్ పాటిల్ (55) మోరిస్ గ్యారేజ్ విండ్సర్ కారును నడుపుతుండగా, ఫ్లైఓవర్ దగ్గర అదుపు తప్పిన కారు ఆటోరిక్షా, కారు, ద్విచక్ర వాహనం, అనేక ఇతర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారుతో సహా అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

కారు డ్రైవర్ ధీరజ్ పాటిల్ మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపగా, ధీరజ్ గుండెపోటు కారణంగా మరణించాడని తేలింది. అతను పనికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ సంఘటన మొత్తం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి