దోస.. ఇప్పుడు ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌లలో ఒకటి. అదేంటి ఇదేమైనా కొత్త వెబ్ సిరీస్ పేరా..? అని ఆశ్చర్యపోతున్నారా.. కాదండి బాబు. దోసపై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోంది. చమత్కారాలు, విమర్శలతో ట్విట్టర్ నిండిపోతోందంటే నమ్మండి. ఇక అసలు సంగతికి వద్దాం.. బుధవారం కొందరు తమ ప్రాంతంలో చేసే దోస చాలా అద్భుతంగా ఉంటుందని పోస్ట్ పెట్టారు. వెంటనే మరో వర్గం ఇదే అంశంపై స్పందించింది.”అసలు దోస అంటేనే మాది..!” అని చర్చ మొదలైంది. అది కాస్తా ప్రాంతాలుగా విడిపోయింది. “మీ సౌత్‌లో వేసే దోస కంటే.. మా నార్త్‌లో వేసే దోస అద్భుతం” అంటూ నెట్టింట్లో దోసలు వేయడం మొదలు పెట్టాారు.
ఇందులోని కొందరు తమ వాయిస్ మరింత పెంచారు. ఏ స్థాయిలో అంటే దక్షిణ భారత దోస కంటే “నార్త్ ఇండియన్ దోస” మంచిదని ఒప్పించేలా జరిగింది. ఈ చర్చలో వేల సంఖ్యలో యూజర్లు కామెంట్లు చేశారు. ఎప్పుడూ.. రాజకీయాలకు వేదికగా మారే ఈ వేదిక తాజాగా దోసపై దోస వార్‌గా మారింది. ఈ దోస యుద్ధంలో “దోస పై చర్చ”గా పోరాటం సాగింది.
ఇక్కడ ఆహార యుద్ధం ప్రారంభమైన తరువాత రాష్ట్రాల యుద్ధంలో ఎవరు… ఎలా ట్వీట్ చేశారో ఓసారి చూడండి.
no but seriously, the dosa in bangkok is better than the dosa in north india
— san-dhying (@sandhyada1) October 6, 2021
Bruh??? my country is whaackk!! Where are my Indian moots?!? DO Y’ALL KNOW THERES A DOSA DISCOURSE HAPPENING RN ON TWT?!?
Bruh I cant pic.twitter.com/qTno2JMGmN— Neha ?❤️ (@MoonieTales) October 6, 2021
North Indian, Dosa are trending and ppl are legit arguing about food.
This has to be peak peak peak Twitter. pic.twitter.com/aoLcFft2pA
— Hemant Kumar (@SportsCuppa) October 6, 2021
Dose is probably the worst way to pronounce the word “dosa”. pic.twitter.com/ZxhzJjFcUd
— ? (@Ihearnacho) October 6, 2021
i’ll die belly laughing at this, getting cancelled for having an OPINION ON DOSA what a story to tell
— khushi (@qtcaviar) October 6, 2021
I’m north indian and I know my opinion means shit in this dosa discourse, but I ate dosa in Kerala when I was 11 and I still dream about it. Ofc the best dosa is in South India.
— Paanda for PM 2069 (@PandasDontSmoke) October 6, 2021
ఇవి కూడా చదవండి: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..