AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దాగుడు మూతల దండాకోర్..! ఆటలో చుక్కలు చూపించిన బుజ్జికుక్క పిల్ల..

ఈ వీడియోకి ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. 13000 మందికి పైగా రీట్వీట్ చేసారు. ఈ వీడియోపై 310 మంది కామెంట్ చేశారు. ఆ వీడియోకు డాగ్స్ హావింగ్ ఫన్ అనే టైటిల్ పెట్టారు.

Viral Video: దాగుడు మూతల దండాకోర్..! ఆటలో చుక్కలు చూపించిన బుజ్జికుక్క పిల్ల..
Dogs Playing Hide And Seek
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2023 | 3:38 PM

Share

విస్తృతమైన సోషల్‌ మీడియా వినియోగంతో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు దిగ్భ్రాంతిని కలిగిస్తే.. మరికొన్ని నవ్వులు పూయించేవిగా ఉంటున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో మూడు కుక్కపిల్లల అల్లరి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జంతువుల ఆటలు చూడటానికి సరదాగా ఉంటాయి. సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొన్నిసార్లు మధ్యమధ్యలో మంచి జోకులు జరుగుతుంటాయి. అందుకే ఇలాంటి వీడియోలపై జనాలు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విటర్ పేజీ బ్యూటెంగెబిడెన్ షేర్ చేసింది. వీడియోలో కుక్కపిల్లలు చుట్టూ మర్చిపోయి దాగుడుమూతలు ఆడుతున్నాయి. కేవలం 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో మార్చి 19న షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. 13000 మందికి పైగా రీట్వీట్ చేసారు. ఈ వీడియోపై 310 మంది కామెంట్ చేశారు. ఆ వీడియోకు డాగ్స్ హావింగ్ ఫన్ అనే టైటిల్ పెట్టారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై స్పష్టత లేదు. వీడియోలో మూడు కుక్కలు ఉన్నాయి. ఫుటేజీలో కనిపించే గోడలోని చెరియో రంధ్రంలోకి ఒకటి ప్రవేశించినప్పుడు, మిగిలిన ఆ రెండు కుక్కలు దాన్ని పట్టుకోవాలన్నట్టుగా వెంటపడటం కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు