AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడి రోడ్డుపై బాంబులను ఇలా కూడా కాలుస్తారా? ప్రమాదకరమైన వీడియో వైరల్‌

Viral Video: ఇలాంటి చర్య హాని కలిగించేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని సరదాగా, సాహసోపేతంగా అభివర్ణించగా, మరికొందరు దీనిని ప్రమాదకరమైనది కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇతరులకు కూడా ప్రమాదకరమని ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది..

Viral Video: నడి రోడ్డుపై బాంబులను ఇలా కూడా కాలుస్తారా? ప్రమాదకరమైన వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Oct 21, 2025 | 9:25 PM

Share

Viral Video: దీపావళి భారతదేశంలో అత్యంత ప్రియమైన పండుగలలో ఒకటి. ఇది లైట్లు, స్వీట్లు, బాణసంచాతో నిండి ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఈ ఉత్సాహంలో ప్రజలు ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా తీవ్రమైన పరిణామాలను కూడా కలిగించే ప్రయోగాలు చేస్తుంటారు. ఇటీవల, యువత ప్రమాదకర బాణసంచాలో పాల్గొంటున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 29 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

ట్విన్ బాంబుపై పెట్రోల్ పోసి నిప్పంటించడం:

వీడియో ప్రారంభంలో కొంతమంది యువకులు రోడ్డుపై అనేక కాటన్ బాంబుల బాక్స్‌ను రోడ్డుపై పెట్టి తరువాత మరొక యువకుడు ప్లాస్టిక్ బాటిల్ నుండి వాటిపై పెట్రోల్ పోస్తాడు. అతను రోడ్డుపై కొంత పెట్రోల్ పోసి, ఆపై లైటర్‌తో నిప్పటిస్తాడు. మంటలు చెలరేగిన వెంటనే, భారీ పేలుడు సంభవిస్తుంది. పేలుడు చాలా శక్తివంతమైనదని వీడియో స్పష్టంగా చూపిస్తుంది. అలాంటి చర్య తనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది.

ఇలాంటి చర్య హాని కలిగించేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని సరదాగా, సాహసోపేతంగా అభివర్ణించగా, మరికొందరు దీనిని ప్రమాదకరమైనది కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: BSNL Diwali Offer: కేవలం 1 రూపాయికే రోజుకు 2GB డేటా.. 30 రోజుల చెల్లుబాటు!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి