బామ్మ రాక్‌.. పీపుల్‌ షాక్‌..! దీపావళి వేడుకల్లో పటాకులు పేలుస్తూ అమ్మమ్మ సందడి.. వీడియో చూస్తే చుక్కలే!!

అమ్మమ్మ చేతిలో పటాకుల లడీ పట్టుకుని వెలిగిస్తుంది. అంతేకాదు.. ఆమె ఆ లడీని చేతిలో పట్టుకుని గుండ్రంగా తిరుగుతోంది కూడా..పటాకుల పొగలో అటూ ఇటూ తిరుగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. బామ్మ చేస్తున్న సందడి చూస్తూ చుట్టుపక్కల జనాలు, స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో కూడా దీపావళి రోజున బామ్మ పటాకులు పేల్చి ఆనందిస్తున్న తీరుకు వారంతా అవాక్కయ్యారు. వావ్‌ బామ్మ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

బామ్మ రాక్‌.. పీపుల్‌ షాక్‌..! దీపావళి వేడుకల్లో పటాకులు పేలుస్తూ అమ్మమ్మ సందడి.. వీడియో చూస్తే చుక్కలే!!
Grandma Rock
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 13, 2023 | 8:46 AM

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా పటాకులు కాల్చడంపై నిషేధం ఉంది. అయితే, చాలా రాష్ట్రాలు కొన్ని గంటల పాటు క్రాకర్లు కాల్చడానికి అనుమతించాయి. ఇంతలో సోషల్ మీడియాలో ఓ వీడియో వచ్చింది. ఇందులో అమ్మమ్మ అద్భుతం చేసింది. ఆమె తన చేతిలో ఉన్న పటాకుల తీగను వెలిగించింది. అమ్మమ్మకు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు మామ్మ రాక్ పీపుల్ షాక్ అంటూ కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.

దీపావళి పర్వదినాన్ని పటాకులు కాల్చి ఆనందించారు..

ఇవి కూడా చదవండి

నిజానికి, అమ్మమ్మ ఈ ఫన్నీ వీడియో ద్వైత వాటికా అనే హ్యాండిల్‌తో Xలో పోస్ట్ చేయగా, నెట్టింట తెగ సందడి చేస్తుంది. అయితే, ఈ వీడియో ఎప్పుడనేది మాత్రం ధృవీకరించలేదు. కానీ, దీపావళి సందర్భంగా ఈ వీడియో కనిపించడంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడుతున్నారు. అమ్మమ్మ చేతిలో పటాకుల లడీ పట్టుకుని వెలిగిస్తుంది. అంతేకాదు.. ఆమె ఆ లడీని చేతిలో పట్టుకుని గుండ్రంగా తిరుగుతోంది కూడా..పటాకుల పొగలో అటూ ఇటూ తిరుగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. బామ్మ చేస్తున్న సందడి చూస్తూ చుట్టుపక్కల జనాలు, స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో కూడా దీపావళి రోజున బామ్మ పటాకులు పేల్చి ఆనందిస్తున్న తీరుకు వారంతా అవాక్కయ్యారు. వావ్‌ బామ్మ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

అమ్మమ్మకు సంబంధించిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వేల సంఖ్యలో వ్యూస్ తో పాటు లైకులు, కామెంట్లను పొందింది. బామ్మ సందడి చూసిన ప్రతిఒక్కరూ తమదైన శైలిలో స్పందించారు. బామ్మ ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. పండగ వేళ బామ్మ చేసిన అల్లరి చాలా బాగుందంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  అమ్మమ్మ అలా పటాకులు చేతిలో పట్టుకోవటం ప్రమాదం అంటున్నారు. అంత పొగలో అలా చేతిలో లడీ పట్టుకుని తిరగటం తనతో పాటుగా ఇతరులకు కూడా ప్రమాదమే అంటూ వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటూ మరికొందరు హమ్మయ్యా అనుకుంటున్నారు.  మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి