మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఒక్క కూరగాయ చాలు..! ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలం..

కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.

మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఒక్క కూరగాయ చాలు..! ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలం..
Raw Papaya
Follow us

|

Updated on: Nov 13, 2023 | 7:39 AM

బొప్పాయి..పండు మాత్రమే కాదు.. కూరగాయగా కూడా ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కలిగి ఉంది. దాని చేదు కారణంగా చాలా మంది బొప్పాయి కాయను తినడానికి వెనుకాడతారు. కానీ, బొప్పాయి కాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన కూరగాయ. బొప్పాయిలో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం ఫోలేట్, జింక్, డైటరీ ఫైబర్ ఉన్నాయి. బొప్పాయిని ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. వాటిలో ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు బొప్పాయి జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం మంచిది.

బొప్పాయిలో మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడే ఫైబర్ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నవారు నిత్యం బొప్పాయి కూరగాయ రూపంలో గానీ, పండు రూపంలో గానీ తినడం మంచిది. బొప్పాయిలో ఫైబర్ ఉన్నందున బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 100 గ్రాముల బొప్పాయిలో 17 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

బొప్పాయి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బొప్పాయి కాలేయాన్ని టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది. ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది.

బొప్పాయిలో ఉండే పోషక విలువలు పరిశీలించినట్టయితే..

కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితో పాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ