Viral Video: ఎక్కడైనా తగ్గేదెలే.. భోజనం ప్లేటు పట్టుకొని మరి పుష్ప స్టెప్పులేశారు.. వీడియో వైరల్..

Pushpa Dance Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప' క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలైన నాటినుంచి దీనిలోని డైలాగులు, పాటలు, స్టెప్పులు

Viral Video: ఎక్కడైనా తగ్గేదెలే.. భోజనం ప్లేటు పట్టుకొని మరి పుష్ప స్టెప్పులేశారు.. వీడియో వైరల్..
Pushpa Dance Viral Video
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2022 | 10:07 AM

Pushpa Dance Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలైన నాటినుంచి దీనిలోని డైలాగులు, పాటలు, స్టెప్పులు అన్నీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా.. ప్రస్తుతం పుష్ప మేనియా తగ్గేదెలే.. అంటూ కొనసాగుతోంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్ల వరకు అందరూ కూడా పుష్ప సినిమా డైలాగులు, పాటలకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ‘పుష్ప’ (Pushpa Dance) సినిమాలో శ్రీవల్లి సాంగ్ అన్ని భాషల్లో మారుమోగుతోంది. ఈ పాటలో బన్నీ (Allu Arjun) వేసిన సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి అందరూ స్టెప్పులేస్తూ.. నెట్టింట సందడి చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటపై రీల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ పాటను కొందరు తమదైన శైలిలో పాడుతుండగా.. మరికొందరు తమ డ్యాన్స్ స్టెప్పులను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా శ్రీవల్లి పాట ఫీవర్ కనిపిస్తోంది. తాజాగా.. పెళ్లిళ్ల కొందరు ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్పులు వేస్తూ డిన్నర్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి (Viral Video) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు.. నవ్వుకుంటూ.. తగ్గేదెలే అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.

వేడుకలో భోజనాలు పెట్టే వద్ద ఓ కుర్రాడు ప్లేటు పట్టుకోని.. శ్రీవల్లి పాటలోని స్టెప్పులు అనుకరిస్తూ.. ఆహారం తీసుకుంటాడు.. ఆ తర్వాత అతడిలానే మరో యువకుడు ఆహారం తీసుకోవడం ప్రారంభించినట్లు వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఒక అమ్మాయి కూడా తినడానికి లైన్‌లోకి వచ్చి సిగ్నేచర్ స్టెప్ స్టైల్‌లో ఫుడ్ తీసుకోవడం మొదలు పెడుతుంది. అయితే.. ఈ ముగ్గురిలో మొదటి యువకుడు మాత్రమే అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్‌ను సరిగ్గా అనుసరిస్తాడు.. మిగిలిన వారు అతనిని చూసి అదే చేయడానికి ప్రయత్నిస్తారు.. కానీ సరిగ్గా చేయలేదు. ఈ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by shaikh razi (@razishaikh6)

ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాలో razishaikh6 atrangz అనే యూజర్ షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 27 లక్షల మంది వీక్షించారు. 1 లక్ష 44 వేల మంది లైక్ చేయడంతోపాటు పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప.. పుష్పరాజ్ మేనియా అంటే ఇదే.. తగ్గేదెలే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Also Read:

Watch Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. యువకుడిని కాపాడిన రైల్వే పోలీసులు.. షాకింగ్ వీడియో

King Of Hearts Mustache: పేక ముక్కల్లో ఉండే కింగ్స్‌లో ఒక రాజుకు మీసాలుండవు.. ఎందుకో తెలుసా?

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!