Viral Video: మహిళ చెవిలో దూరిన పీత.. ఎలా బయటికి తీశారో చూస్తే ఫ్యూజులు ఔటే!
ఓ మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది...
ఓ మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యువతి చెవి లోపలికి ఎలా దూరిందో తెలియదు కానీ.. ఆ యువతి స్నేహితుడు ఆ పీతను బయటకు తీసిన తీరుకు షాక్ అవుతున్నారు నెటిజన్స్. అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పీతను బయటకు తీసేందుకుగానూ ఓ పరికరంతో యువతి స్నేహితుడు కష్టపడ్డాడు. ఆమె బీచ్‌లో పడుకుని ఉండగా.. చెవిలోకి పీత దూరి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఓ వైపు చెవిలోకి పీత వెళ్లిందని అల్లాడిపోతున్న తన స్నేహితురాలిని సముదాయిస్తూనే పీతను సక్సెస్‌ఫుల్‌గా బటయకు తీశాడు. అది కూడా ఓ చిన్నపాటి ఇనుప కడ్డీతో తీశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆ పీత సైజ్ మాత్రం చిన్నగా ఉండటం వల్లే అది చెవిలోకి వెళ్లిన్నట్లు తెలుస్తోంది.
Also Read:
Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!
180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!
Viral Video: అయ్యో.! చూస్కోబడ్లే.! ఫోన్ చూసుకుంటూ నడిచాడు.. పట్టాలపై పడ్డాడు.. కట్ చేస్తే!