AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో.! చూస్కోబడ్లే.! ఫోన్ చూసుకుంటూ నడిచాడు.. పట్టాలపై పడ్డాడు.. కట్ చేస్తే!

అదృష్టం వచ్చి హాగ్ చేసుకునేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇస్తే ఏమువుతుంది.? ఇంకేముంటుంది కర్మ కాలుతుంది. ఇప్పుడు...

Viral Video: అయ్యో.! చూస్కోబడ్లే.! ఫోన్ చూసుకుంటూ నడిచాడు.. పట్టాలపై పడ్డాడు.. కట్ చేస్తే!
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 01, 2022 | 12:40 PM

Share

అదృష్టం వచ్చి హాగ్ చేసుకునేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇస్తే ఏమువుతుంది.? ఇంకేముంటుంది కర్మ కాలుతుంది. ఇప్పుడు మేము చూపించబోయే వీడియో చూస్తే మీరూ అదే అంటారు. ట్రైన్ కోసం ఓ వ్యక్తి అప్పుడే ప్లాట్‌ఫార్మ్‌పైకి వచ్చాడు.. ముందు ఏముందన్నది కూడా పట్టించుకోకుండా ఫోన్‌లో చూసుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత ఏమై ఉంటుందని అనుకుంటున్నారు.? ఏమవుతుంది.. కర్మ కాలింది.. కాలు జారింది.. పట్టాలపై పడటం.. టపీటపీమని.. డబ్బులు తీస్తే.. ఆ తర్వాత వెంటనే వచ్చే మెసేజ్‌లా.. ఇది కూడా జరిగిపోయింది. దాదాపు ఒక నెల క్రితం ఈ ఘటన ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. సమయానికి రైల్వే పోలీస్ ఒకరు దేవుడి రూపంలో ఈ సారును కాపాడారు. దురదృష్టవశాత్తు కాలు జారిపడిపోయినవారి చూసి జాలిపడతాం. మరి ఇలాంటి వాళ్లను ఏమనాలి చెప్పండి.. ఫోన్ పోతే కొనుక్కోవచ్చు.. ప్రాణం పోతే తిరిగొస్తుందా.!

ఫోనూ.. ఫోనూ నా లైఫ్‌లో నువ్వే మెయినూ.. నువ్వు ఉంటే.. నాకు ఉంటుంది క్లౌడ్ నైనూ.. అని అనుకుంటూ దానికే అతుక్కుపోతే.. నిన్ను తలెత్తుకోకుండా చేస్తా.. నీ లైఫ్ పార్టనర్‌ను అవుతా.. నీ తలరాతనే మార్చేస్తా.. అప్పుడప్పుడూ నీకు చావును కూడా పరిచయం చేస్తానని అంటుంది ఆ ఫోనూ. అందుకే ఫోన్‌ని నీ జీవితంలో ఒక భాగాన్ని చేసుకోవచ్చు గానీ.. జీవితమే ఫోన్ కాకూడదు అని పెద్దలు అంటుంటారు.

Also Read: 

Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!

180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!

Follow Us
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!