AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇవి మామూలు చింపాంజీలు కావు.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం ట్రెండింగ్‌లో నిలుస్తుందో ఎవరూ ఊహించలేరు.

Viral Video: ఇవి మామూలు చింపాంజీలు కావు.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..
Drones
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 31, 2021 | 6:47 AM

Share

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం ట్రెండింగ్‌లో నిలుస్తుందో ఎవరూ ఊహించలేరు. ఓ టాపిక్ ట్రెండింగ్‌లో ఉండగానే.. మరో అంశంలో లైమ్‌లైట్‌లోకి వస్తుంది. ఇలా నిత్యం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ఎన్నెన్నో ప్రత్యేక అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పెళ్లిళ్లు, జంతువులు, భార్యభర్తల సరదాలు, ప్రాంక్‌లు, జంతువులు-మనుషుల ప్రేమానుబంధాలు, క్రూర మృగాల వేటలు, జంతువుల అల్లరి చేష్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫన్నీ, షాకింగ్ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. ఆ వీడియోలు చూసినప్పుడు నెటిజన్లకు కాస్త రిలాక్స్ అవుతుంటారు. నవ్వుకుంటుంటారు. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రెండు చింపాంజీలు చేసిన పని చూస్తే.. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతారంతే.

రెండు చింపాంజీలు డ్రోన్ ఎగురవేస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చింపాంజీ డ్రోన్‌కు సంబంధించి రిమోట్ కంట్రోల్‌ని పట్టుకుని ఉండగా.. మరొక చింపాంజి దానిని నిశితంగా గమనిస్తోంది. ఈ రెండు చింపాంజీలు డ్రోన్‌ను చాలా సీరియస్‌గా ఎగురవేస్తున్నట్లుగా అందులో స్పష్టమవుతోంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. అందులోని చింపాంజీలు శిక్షణ పొందినట్లు స్పష్టమవుతోంది. ఇవి మనుషుల మాదిరిగానే అనేక పనులు చేయగలదని అర్థమవుతోంది.

అయితే, చింపాంజీలు డ్రోన్‌ను ఎగురవేయడానికి సంబంధించిన వీడియోను hayatevahsh_clip అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దాంతోపాటు లైక్స్ కూడా విపరీతంగా వచ్చాయి. చింపాంజిల తెలివితేటలను చూసి నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. వాటికి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. డ్రోన్‌ని అద్భుతంగా మానిటరింగ్ చేస్తున్నాయంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఇది నిజంగా అద్భుతం అని మరికొందరు పేర్కొంటున్నారు.

Viral Video:

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన గోల్డ్‌ రేటు.. తాజాగా ధరల వివరాలు

Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..