Viral video: జాతి వైరం మరిచిపోయిన శునకం, పిల్లి.. విక్రమార్కుడు, బేతాళుడిని గుర్తుచేశారంటోన్న నెటిజన్లు..

సాధారణంగా ఎలుకలు (Rats), పిల్లికి మధ్య జాతి వైరమున్నట్లే కుక్క (Dog), పిల్లి (Cat) కూడా బద్ధ శుత్రవులని భావిస్తారు. అయితే ఇప్పుడు చాలామంది యజమానులు ఆ రెండింటినీ ఒకేచోట పెంచుకుంటున్నారు

Viral video: జాతి వైరం మరిచిపోయిన శునకం, పిల్లి.. విక్రమార్కుడు, బేతాళుడిని గుర్తుచేశారంటోన్న నెటిజన్లు..
Follow us

|

Updated on: Jan 31, 2022 | 9:21 AM

సాధారణంగా ఎలుకలు (Rats), పిల్లికి మధ్య జాతి వైరమున్నట్లే కుక్క (Dog), పిల్లి (Cat) కూడా బద్ధ శుత్రవులని భావిస్తారు. అయితే ఇప్పుడు చాలామంది యజమానులు ఆ రెండింటినీ ఒకేచోట పెంచుకుంటున్నారు. ఫలితంగా అవి తమ జాతి వైరాన్ని మర్చిపోయి స్నేహంగా మెలుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుక్కలు, పిల్లులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఇటీవల నెట్టింట్లో  బాగా వైరలవుతున్నాయి. అలా ఇప్పుడు కూడా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కుక్క వీపుపై ఎక్కిన పిల్లి సరదాగా స్వారీ చేయడం మనం చూడవచ్చు.  అంతేకాదు మధ్యలో  ఒకసారి కుక్క తోకను పట్టుకొని ఊపుతుంది కూడా.  అయితే కుక్కకు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంతో రిలాక్స్ డ్ గా ఉంటుంది.

ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ @buitengebieden అనే పేరుగల ట్విట్టర్ యూజర్ ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.  ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా ఈ వీడియోను  వీక్షించారు. అదేవిధంగా   39 వేల మంది లైకులు కొట్టారు.  కాగా ఈ వీడియోను చూస్తుంటే చాలామంది విక్రమార్కుడు- బేతాళుడు కథను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందులో విక్రమార్కుడి వీపుపై బేతాళుడు కూర్చున్నట్లే ఈ వీడియోడలో కుక్కపై పిల్లి కూర్చుంది. ఈ క్రమంలో ‘బ్యూటిఫుల్ వీడియో’, ‘వీరి స్నేహం ఇలాగే కొనసాగాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:Viral Photo: ఈ ఫొటో తీయడానికి ఏడు గంటలు పట్టిందట.. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే..

Viral video: ఈ బుడ్డోడిని ఒలింపిక్స్ కు రెడీ చేయండి.. నెట్టింట్లో వైరలవుతోన్న చిన్నారి వీడియో..

Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..