AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?

బోర్ కొట్టినప్పుడల్లా, లేదా పని నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేందుకు చాలామంది పిక్చర్ పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు. వాటికి..

Viral Pic: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?
Cat Pic
Ravi Kiran
|

Updated on: Jul 16, 2021 | 5:31 PM

Share

బోర్ కొట్టినప్పుడల్లా, లేదా పని నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేందుకు చాలామంది పిక్చర్ పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు. వాటికి సోషల్ మీడియా నిలయంగా మారింది. మన మెదడుకు పదును పెట్టే ఎన్నో పజిల్స్ ఈ మధ్య వైరల్‌గా మారాయి. ముఖ్యంగా జంతువులను కనిపెట్టండంటూ నెట్టింట ఈ మధ్య చాలానే ఫోటోలు హల్‌చల్ చేశాయి. ఈ కోవకు చెందిన ఓ పజిల్ పిక్చర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. దాన్ని కనిపెట్టండంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు సవాల్ విసిరాడు. మొదటిసారి ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఓ స్టడీ రూమ్ మాదిరిగా కనిపిస్తుంది. మధ్యలో సోఫా.. పక్కన బుక్స్‌తో నిండిన ఓ షెల్ఫ్, టేబుల్.. దానిపైన రిమోట్, బుక్, కాఫీ కప్.. ఇలా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే అక్కడే ఓ మూలన పిల్లి దాగుంది. ఈ చిత్రంలో ఎలాంటి మాయలేదు, భ్రమపెట్టే విధంగా ఫోటోషాప్ మేజిక్ కూడా లేదు. గతంలో వైరల్ అయిన ఈ పిక్.. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇందులో పిల్లిని కనిపెట్టేందుకు నెటిజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా వారికి నిరాశే మిగిలింది. ఎవ్వరూ కూడా దాన్ని గుర్తించలేకపోయారు. కాగా, ఈ ఫోటోను నెటిజన్లు విపరీతంగా షేర్స్ చేయడమే కాకుండా.. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టండి.! ఒకవేళ దొరక్కపోతే.. ఆన్సర్ కోసం క్రింద ఫోటోను చూడండి..

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..

Cat Pic 1

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్