AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో కనిపెట్టగలరా? కఠిన సవాల్.. అంత ఈజీ కాదు.!

సోషల్ మీడియాలో ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ కోకొల్లలు. అవి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. వాటిని సాల్వ్ చేయడంలో ఓ కిక్కుంటుంది..

Viral Pic: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో కనిపెట్టగలరా? కఠిన సవాల్.. అంత ఈజీ కాదు.!
Ravi Kiran
|

Updated on: Aug 20, 2021 | 9:45 AM

Share

సోషల్ మీడియాలో ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ కోకొల్లలు. అవి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. వాటిని సాల్వ్ చేయడంలో ఓ కిక్కుంటుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుండటంతో నెటిజన్లు తమ మెదడుకు పదును పెట్టేందుకు ఇలాంటి పజిల్స్‌పై దృష్టి సారిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నెటిజన్లకు పెద్ద సవాల్ విసురుతోంది. కొంతమంది అందులో విజయం సాధించారు.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. మరి మీ లక్ ఎలా ఉందో ట్రై చేయండి..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాగుంది. బహుశా పులులు దాగున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో మీరు కనిపెట్టాలి. అడవిలా కనిపిస్తున్న ఆ ప్రదేశం నిండా పొదలు గుబురుగా పెరిగిపోయి ఉన్నాయి. వాటి రంగులో పులి రంగు కూడా కలిసిపోయింది. అందుకే దాన్ని గుర్తించడానికి కాస్త కష్టమవుతోంది. మొదటిసారి ఈ ఫోటోను చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే తీక్షణంగా చూడండి మీరు కనిపెట్టేస్తారు. ఈ ఫోటో పాతదే అయినా మరోసారి వైరల్‌గా మారింది.

కాగా, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసంత నందా ఈ ఫోటోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించారు. వారి సమాధానాలను కామెంట్స్ రూపంలో ట్వీట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి..

Also Read:

తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం