AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Picture Puzzle: ఈ ఫోటోలో ముచ్చటగా 3 చిరుతలు ఉన్నామ్.. మూడింటినీ కనిపెడితే మీ ఐ పవర్ గ్రేట్ మచ్చా

సవాళ్లంటే మీకిష్టమేనా.? మీ మెదడుకు మేత వేయాలనుకుంటున్నారా.? అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే..

Picture Puzzle: ఈ ఫోటోలో ముచ్చటగా 3 చిరుతలు ఉన్నామ్.. మూడింటినీ కనిపెడితే మీ ఐ పవర్ గ్రేట్ మచ్చా
Find Leopards
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2022 | 1:56 PM

Share

Animal Illusion Picture: మీరు సోషల్ మీడియా(Social Media) యూజ్ చేస్తారా..? అయితే ఫోటో పజిల్స్ కూడా ఈ మధ్య మీ కంటపడే ఉంటాయ్. ఇవి ఈ మధ్య నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయ్. ఆటపట్టిస్తూ.. చిక్కుముళ్లుగా అనిపిస్తాయి. ఎంతసేపు చూసినా కనిపించక కాస్తంత అసహనాన్ని కలిగిస్తాయి. అయితే వాటిని సాల్వ్ చేస్తే మాత్రం.. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఈ ఫోటో పజిల్స్ మీ ఐ పవర్ ఎంతో చెప్పేస్తాయి. అయితే కాస్త పేషెన్స్ అవసరం.. అరె మాకు అందులోని వస్తువు లేదా జంతువు దొరకడం లేదని వెంటనే ఆన్సర్ చూస్తే ఆ మాత్రం కిక్ ఉండదు.  తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో ఓ పర్వత ప్రాంతంలో తీసిందిగా అర్థమవుతుంది. అందులో 3 చిరుతలు దాగి ఉన్నాయి. వాటిని కనిపెట్టం కత్తి మీద సామే. ఎందుకంటే కొందరు 1,2 చిరుతలు కనిపెడుతున్నారు కానీ మొత్తం 3 కనిపెట్టలేకపోతున్నారు. ఒకవేళ కొద్ది నిమిషాల్లోనే మీరు 3 చిరుతలను కనిపెడితే మీ కంటి చూపుల్లో తీక్షణత ఉందనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. మా వల్ల కాదు అనిపిస్తే ఇక చేసేదేం లేదు కిందన చిరుతల ఉన్న చోట సర్కిల్స్ చేసి ఉన్న ఫోటోను ఇచ్చాం. అక్కడ చెక్ చేయండి. ప్రజంట్ ఈ క్లిష్టమైన పజిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Leopards

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్