AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: తగ్గేదేలే.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరు గ్రేటే.. గుర్తిస్తే మీవి డేగ కళ్లే.!

ఒక పజిల్ దొరికితే చాలు.. నెటిజన్లు దాన్ని సాల్వ్ చేసేందుకు ఎక్కువగా ఆత్రుత చూపిస్తుంటారు. గతంలో మనం వీకెండ్ బుక్స్‌లో వచ్చే..

Viral Photo: తగ్గేదేలే.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరు గ్రేటే.. గుర్తిస్తే మీవి డేగ కళ్లే.!
Find The Snake
Ravi Kiran
|

Updated on: Feb 08, 2022 | 9:06 PM

Share

‘ఈ ఫోటోలో పాము దాగుంది’, ‘ఈ ఫోటోలో చిరుత నక్కింది’ అనే పలు ఫోటో పజిల్స్ మీరూ చూసే ఉంటారు. ఇలాంటి ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఒక పజిల్ దొరికితే చాలు.. నెటిజన్లు దాన్ని సాల్వ్ చేసేందుకు ఎక్కువగా ఆత్రుత చూపిస్తుంటారు. గతంలో మనం వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని సాల్వ్ చేస్తుంటాం. అయితే అవి సింపులే. ఇది ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఈ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరి మీరూ చూసేయండి. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. నది తీరంగా కనిపిస్తోన్న ఆ ప్రాంతంలో ఓ పాము ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇందులో పాము లేదని మీరు అనుకుంటే మాత్రం మీ కళ్లలో పదును లేనట్లే. మెదడుకు పదునుపెట్టేవాళ్లు ఈ ఫోటో పజిల్‌ను ఈజీగా కనిపెట్టేస్తారు. మీ కళ్లలోనూ పదునుంటే ఫస్ట్ అటెంప్ట్‌తోనే కనిపెట్టేయగలరు. నూటికి 95 మంది అయితే ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటో చూడండి..

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?