Photo Puzzle: మీ కంటి ఫోకస్ అదుర్సా.? కాపుకాసి కూర్చున్న పిల్లిని కనిపెట్టండి చూద్దాం..
మీ కంటి ఫోకస్ అదుర్సా.? దూరంగా ఉన్న ఆబ్జెక్ట్‌ను కూడా ఇట్టే కనిపెట్టేస్తారా.? అయితే ఇంకెందుకు లేట్.. మీకోసం ఓ ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తెచ్చేశాం. ఇదొక ఛాలెంజింగ్ పజిల్. మీ కళ్లను షార్ప్ చేయడమే కాదు.. మీ బుర్రను కూడా పదునుపెట్టేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు..
మీ కంటి ఫోకస్ అదుర్సా.? దూరంగా ఉన్న ఆబ్జెక్ట్‌ను కూడా ఇట్టే కనిపెట్టేస్తారా.? అయితే ఇంకెందుకు లేట్.. మీకోసం ఓ ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తెచ్చేశాం. ఇదొక ఛాలెంజింగ్ పజిల్. మీ కళ్లను షార్ప్ చేయడమే కాదు.. మీ బుర్రను కూడా పదునుపెట్టేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని ఈ పజిల్స్ భలేగా ఆకట్టుకుంటాయి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా..! ఓ ఇంటి బ్యాక్ గార్డన్ అని ఈజీగా చెప్పొచ్చు. ఒక పెద్ద చెట్టు.. చుట్టూ పచ్చని గడ్డి.. మధ్య మధ్యలో ఎండిన ఆకులు.. ఒక పక్కన ఫెన్సింగ్ లాంటిది కనిపిస్తున్నాయి కదా.! మరి ఈ ఫోటో పజిల్ చూసి.. మీరు ఇస్మార్ట్ అని ఫీల్ అవుతుంటే.. ఈ ఫోటోలో ఓ పిల్లి దాగుంది. దాన్ని పది సెకన్లలో కనిపెట్టేస్తారా.? ఆ టైంలోపు గుర్తిస్తే.. మీ ఐ పవర్ అదుర్స్ అని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ మీకు మరింత టైం పట్టిందా.? అయినా పర్లేదు యూ ఆర్ గ్రేట్. ఇక వెతికి.. వెతికి.. కనిపెట్టని వారు.. ఇక కింద దిగువన ఫోటోలో ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. ఓకే మరి.! నెక్ట్స్ టైమ్ మళ్లీ మాంచి కిక్కిచ్చే పజిల్‌తో మీ ముందుకు వచ్చేస్తాం.
can you find the cat in this picture#puzzle #brainteaser #riddle #photopuzzle #Trending pic.twitter.com/JrolNO3snO
— telugufunworld (@telugufunworld) March 31, 2024
answer is here pic.twitter.com/YX3yjxkxLW
— telugufunworld (@telugufunworld) April 1, 2024