Viral Video: వామ్మో.. ఇదెక్కడి లొల్లి రా బాబు.. పెళ్లి పీటలపైనే వధూవరుల గొడవ.. చూస్తే షాకే..
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోస్ సరదాగా ఉండగా.. మరికొన్ని
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోస్ సరదాగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. గత కొద్ది రోజులుగా పెళ్లీళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం ఎంతో సంతోషంగా సందడిగా ఉంటుంది. ఇక వధూవరులిద్దరు ఎంతో ఆనందగా.. చూడముచ్చటగా కనిపిస్తారు. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం ఉన్నట్టుండి గొడవ పడ్డారు. దీంతో అక్కడున్న బంధువులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకుందామా.
ఆ వీడియోలో పెళ్లి తంతు తర్వాత వధూవరులు ఇద్దరు పాలల్లో రింగు వెతికిపట్టుకునే ఆచారం ఆడుతున్నారు. ఈ క్రమంలో పాలల్లో రింగ్ వెతకడం ప్రారంభించిన వెంటనే వధూవరులు ఫన్నీగా గొడవపడ్డారు. ఒకరి చేతులను మరొకరు లాగిపడేస్తూ.. రింగు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా వారు ఆకస్మాత్తుగా పోట్లాడుకోవడంతో అక్కడే ఉన్న బంధువులు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఆ తర్వాత.. వారిద్దరూ గొడవపడుతున్నప్పటికీ వారి ముఖాల్లో ఎనలేని సంతోషం.. చిరునవ్వు చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram
Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..
Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..
మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..