AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వార్నీ.. ఇదేం జంటరా సామీ..! పెళ్లి మండపంలోనే కుస్తీ పడుతున్నారు..?

పెళ్లికూతురుకి ఏదో కోపం వచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో, వరుడు మరోసారి వధువును పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, అయితే ఈసారి వధువు వరుడి చేతిని బలవంతంగా విడిపించుకుంది. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వధువును అడ్డుకుని ఒప్పించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Watch Video: వార్నీ.. ఇదేం జంటరా సామీ..! పెళ్లి మండపంలోనే కుస్తీ పడుతున్నారు..?
Bride Fight With Groom
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2024 | 2:17 PM

Share

ఇంటర్‌నెట్‌లో ప్రతి నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. జంతువులు, పాములు, పక్షులు, చిన్న పిల్లలు, యువతి యువకుల ఫన్నీ సంఘటనలు ఇలా అనేకం కనిపిస్తాయి. ఇక, మరోవైపు సోషల్ మీడియా మొత్తం పెళ్లి వీడియోలు, ఫొటోలతో నిండిపోయింది. ప్రజలు తమ స్నేహితుల వివాహాల వీడియోలు, ఫోటోలను నిరంతరం షేర్ చేస్తున్నారు. కొన్ని పెళ్లి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే కొన్ని గొడవలు, కొట్లాలతో కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలలో వరుడు, వధువు మధ్య విభేదాలు కనిపిస్తాయి. వారి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వధూవరుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు వేదికపైనే ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య తలెత్తిన వివాదం పెద్ద గొడవకు దారి తీస్తుంది. @gharkekalesh అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు క్యాప్షన్‌లో పెళ్లి రోజు వధూవరుల మధ్య గొడవ అంటూ పేర్కొన్నారు. కాగా వీడియోలో నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను, బలవంతంగా ఈ పెళ్లి చేసుకోను అని రాసి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వైరల్ అవుతున్న వీడియోలో వరుడు వేదికపై నిలబడి ఉండగా, వధువు కింద నిలబడి ఉన్నారు. అప్పుడు వరుడు ఆమెను వేదికపైకి పిలవడానికి చేయి చాచాడు. కానీ, వధువు కోపంతో అతని చేతిని లాగి కిందపడేలా చేసింది. పెళ్లికూతురుకి ఏదో కోపం వచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో, వరుడు మరోసారి వధువును పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, అయితే ఈసారి వధువు వరుడి చేతిని బలవంతంగా విడిపించుకుంది. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వధువును అడ్డుకుని ఒప్పించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వీరు పెళ్లి రోజునే ఇలా పోరాడుతున్నారు. తరువాత ఏం జరుగుతుందో తెలియదు. మరొకరు రాశారు- వారి వివాహం కాదు.. ఇక్కడ కుస్తీ పోటీ జరుగుతుందన్నారు. ఇలా చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..